ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

న్యూఢిల్లీ: 56వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. బెంగాలీ చిత్రం అంతహీన్‌ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 'ఫ్యాషన్‌' చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటిగా ప్రియాంకచోప్రా ఎన్నికయ్యారు. అదే చిత్రంలో నటించిన కంగనారానౌత్‌కు ఉత్తమ సహాయనటి అవార్డు లభించింది. ఉత్తమ నటుడిగా జాగ్వా అనే మరాఠీ చిత్రంలో నటించిన ఉపేంద్ర లిమాయే ఎంపికయ్యారు. రాక్‌ఆన్‌ చిత్రంలో నటనకుగాను ఉత్తమ సహాయనటుడిగా అర్జున్‌ రాంపాల్‌ ఎంపికయ్యారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'ఓయ్‌ లక్కీ లక్కీ ఓయ్‌' చిత్రం ఎంపికైంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగుచిత్రం '1940లో ఒక గ్రామం' ఎంపికైంది

 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు