ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
భారత్‌ 69

మీర్పూరు: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య మీర్పూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ వికెట్లు కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్‌ 26(38), సెహ్వాగ్‌ 41(40) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 233 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టును భారత్‌ బౌలర్లు ఆదిలోనే కట్టడి చేశారు. ఓపెనర్లు డకౌట్‌ కాగా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మహ్మదుల్లా 89(148) పరుగులతో బాధ్యతయుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. భారత్‌ బౌలర్లు ఇషాంత్‌శర్మ నాలుగు వికెట్లు తీయగా, జహీర్‌ మూడు, ఓజా రెండు వికెట్లు తీశారు.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై