|
|
స్వర మాంత్రికుడికి రెండు గ్రామీ అవార్డులు
లాస్ ఏంజిల్స్: స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్‌కు మరోసారి అవార్డుల పంట పండింది. లాస్‌ఏంజిల్స్ జరిగిన గ్రామీ అవార్డుల వేడుకల్లో ఆయన రెండు గ్రామీ అవార్డులను సొంత చేసుకున్నారు. ఆస్కార్‌ను పొందిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి గానూ రహమాన్‌కు ఈ అవార్డులు దక్కాయి.
|
|
|