ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ధోని చేజారిన వన్డే నెంబర్‌ వన్‌ ర్యాంక్‌

దుబాయ్‌: భారత క్రికెట్‌ సేనాధిపతి ధోని వన్డే నెంబర్‌ వన్‌ ర్యాంకును చేజార్చుకున్నాడు. నిలకడైన ఆటతీరుతో ఏడాది కాలంగా నెంబర్‌ వన్‌ కిరీటంతో రారాజుగా వెలుగొంతున్న ధోని తాజాగా ప్రకటించిన ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైక్‌హస్సీ పాక్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించడంతో పాయింట్లను మెరుగుపరుచుకుని నెంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో రాణించిన సచిన్‌ టెండూల్కర్‌ 723 పాయింట్లతో ఏడో స్థానంలోనూ, మార్పేమీ లేకుండా 702 పాయింట్లతో తొమ్మిదో స్థానంలోనూ కొనసాగుతున్నారు. యువరాజ్‌ సింగ్‌ 12, గౌతం గంభీర్‌ 19, సురేష్‌రైనా 20వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌లో మెరుపులు మెరిపించిన విరాట్‌కోహ్లీ ఏకంగా 21వ స్థానానికి చేరుకున్నాడు.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై