ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
టెన్నిస్‌లో ఫెదరర్‌, సెరెనా నెంబర్‌ వన్స్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఒపెన్‌లో టైటిళ్ళు గెలిచిన ఫెదరర్‌, సెరెనా విలియమ్స్‌ తమ నెంబర్‌ వన్‌ ర్యాంకింగ్స్‌ను నిలబెట్టుకున్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో ఫెదరర్‌ తన నెంబర్‌ వన్‌ ర్యాంకును నిలబెట్టుకోగా, మహిళల విభాగంలో సెరెనా నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. పురుషుల్లో సెర్బియా యువకెరటం జకోవిచ్‌ రెండో స్థానంలో, ముర్రే మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ నాలుగో స్థానానికి దిగజారిపోయాడు. 2005, జూన్‌లో నాదల్‌ కెరీర్‌ ప్రారంభమైన తర్వాత నాదల్‌ నాలుగో స్థానానికి పడిపోవడం ఇదే ప్రథమం. ఇక మహిళల విభాగంలో సెమీస్‌లో పోరాడి ఓడిన చైనా అమ్మాయి లీ నా తొలిసారిగా టాప్‌టెన్‌లో ప్రవేశించింది. తాజా ర్యాంకింగ్స్‌లో లీ నాకు పదవ ర్యాంకు దక్కింది. ఓ చైనా అమ్మాయి టాప్‌ టెన్‌ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించడం ఇదే ప్రథమం.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై