ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
12న 'కేడీ' విడుదల

నాగార్జున, మమతామోహన్‌దాస్‌ జంటగా కిరణ్‌ దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్‌ పతాకంపై డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న 'కేడి' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని, రీరికార్డింగ్‌ దశలో వుంది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్టు నిర్మాత శివప్రసాదరెడ్డి చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, తమ బ్యానర్‌లో నాగార్జునతో తీసిన ఈ స్టైలిష్‌ కమర్షియల్‌ చిత్రం మరో సూపర్‌హిట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

అన్నపూర్ణా స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రంలో అమెరికాకు చెందిన నటి లిండా ముఖ్య పాత్రను పోషిస్తోంది. సందీప్‌చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు