ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
12న 'కళవర్‌ కింగ్‌ ' విడుదల

నిఖిల్‌, శ్వేతాబసు ప్రసాద్‌ జంటగా ఎల్‌.సురేష్‌ దర్శకత్వంలో సాయికృష్ణా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాతలు దమ్మాలపాటి శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు 'కళవర్‌ కింగ్‌ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు దమ్మాలపాటి శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు మాట్లాడుతూ ''ఎలాంటి బాధ్యతలు లేని యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడటంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో నిఖిల్‌ మిమిక్రీ కళాకారుడిగా నటించారు. నిఖిల్‌, అనితలపై చిత్రీకరించిన పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అనిల్‌ అందించిన సంగీతం చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అవుతుంది'' అని తెలిపారు.

'కళవర్‌ కింగ్‌ ' చిత్రానికి సహనిర్మాతలు: శ్రీధర్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు