ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
5న 'యుగానికి ఒక్కడు' విడుదల

కార్తి, రీమాసేన్‌, ఆండ్రియా జెరోమియా ప్రధాన తారాగణంగా డ్రీమ్‌ వ్యాలీ కార్పోరేషన్‌ పతాకంపై శ్రీ రాఘవ దర్శకత్వంలో ఆర్‌. రవీంద్రన్‌ సమర్పణలో 'యుగానికి ఒక్కడు' అనువాద చిత్రం ఫిబ్రవరి ఐదవతేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఆర్‌.రవీంద్రన్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి ఐదవతేదీన చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా, భారీ వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ రాఘవ అద్భుతంగా తీర్చిదిద్దారు'' అని తెలిపారు.

ప్రతాప్‌ పోతన్‌, పార్తీపన్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌, మాటలు: భువనచంద్ర, సమర్పణ: ఆర్‌.రవీంద్రన్‌, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శ్రీరాఘవ.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు