ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ప్లే-ఆఫ్‌కు భారత్‌ క్వాలిఫై

కౌలాలంపూర్‌: ఫెడ్‌కప్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత్‌ ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా-ఓసియానియా గ్రూప్‌-2 విభాగంలో పూల్‌-ఏలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం మలేసియాతో జరిగిన రెండోరౌండ్‌ పోరులో భారత్‌ క్లీన్‌స్వీప్‌ సాధించింది. గత ఏడాది ఆసియా-ఓసియానియా గ్రూప్‌-2లోనే ఇంటిదారి పట్టిన భారత్‌ ఈసారి గ్రూప్‌-1కు కు క్వాలిఫై సాధించింది. తొలి సింగిల్స్‌లో పూజశ్రీ 6-1, 6-1 తేడాతో చిన్‌-బీ ఖోపై ఘన విజయం సాధించింది. ఇక రెండో సింగిల్స్‌ సానియా నెగ్గి, భారత్‌కు 2-0 ఆధిక్యం ఇచ్చింది. ఇక కీలకమైన డబుల్స్‌లో రుషిక-పూజశ్రీలు 7-6, 6-2 తేడాతో నోర్డిన్‌/చి-బీఖోపై గెలిచి క్లీన్‌స్వీప్‌ సాధించారు. తర్వాతి రౌండ్‌లో భారత్‌ కజికిస్థాన్‌-హాంకాంగ్‌ విజేతతో ఢీ కొంటుంది.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై