|
|
ఎయిరిండియాకు అవార్డు
ముంబాయి: జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ‘ఎమర్జింగ్ ఫ్రైటర్ సర్వీసెస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంకింతభావంతో సేవలు అందిస్తున్నందుకు ఎయిరిండియా ఈ అవార్డు దక్కించుకుంది. ఎయిర్‌లైన్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ హెడ్ అనితా ఖురానాకు గోవా గవర్నర్ ఎస్ సింధూ ఈ అవార్డును అందజేశారు.
|
|
|