ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ఫిగో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం

చెన్నై: ఫోర్డ్‌ ఇండియా మరైమలై నగర్‌ ప్లాంట్‌లో ఫిగో కాంపాక్ట్‌ కారు వాణిజ్య ఉ త్పత్తిని ఆరంభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. చిన్న కార్ల మార్కెట్‌లో పెద్ద వాటాను పొందేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అదనంగా రూ. 1,500 కోట్లతో ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు ఫోర్డ్‌ సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిగోకు అవసరమైన నూతన ఇంజిన్లను తయారు చేయడం ఇందులో భాగంగా ఉంటుంది. విస్తరణ అనంతరం కంపెనీ మరో 1000 మంది సిబ్బందిని నియమించనుంది.

 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి