ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
టాటా డొకొమొ కొత్త రీఛార్జ్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: టాటా టెలీ సర్వీసెస్‌ జీఎస్‌ఎం బ్రాండ్‌ టాటా డొకొమొ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో ఆర్‌సీవీ 55, 111, 222, 333తో రీఛార్జ్‌ చేయించుకుంటే రూ.50, 100, 200, 300 టాక్‌టైమ్‌తో పాటు అదనంగా 5,11,22,33 నిమిషాల టాక్‌టైం పొందుతారని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా టాటా మాంజా కారును గెలుచుకునే అవకాశం ఉందని టాటా డొకొమొ వెల్లడించింది. వినియోగదార్లు పెట్టిన విలువకు తగినైన ప్రయోజనాన్ని అందించేందుకు మా సంస్థ ప్రయత్నిస్తుంది. అందుకే అనేక రకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నామని టాటా డొకొమొ సౌత్‌ఈస్ట్‌ హబ్‌హెడ్‌ ఎన్‌వీ సుబ్బారావు తెలిపారు.

 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి