ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
జైపూర్‌లో యన్‌.టి.ఆర్‌. 'శక్తి'

యన్‌.టి.ఆర్‌. హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న 'శక్తి' శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో 300 మంది యూనిట్‌ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్‌ జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాట, కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తాం అన్నారు. యన్‌.టి.ఆర్‌. మాట్లాడుతూ, 'ఈ కథలో చాలా పవర్‌ వుంది. నాకెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిలా నిలుస్తుంది. అశ్వనీదత్‌ సంస్థలో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో నటించడం ఆనందంగా వుంది అన్నారు. ఎన్టీఆర్‌, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్‌, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్‌, జె.కె.భార్గవి, తోట ప్రసాద్‌, డి.ఎస్‌. కన్నన్‌, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు