ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
రెండో షెడ్యూల్‌లో 'ఛేజింగ్‌'

 సెన్సేషనల్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.నరసింహా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఛేజింగ్‌ రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత కె.నరసింహా మాట్లాడుతూ '15 వరకు జరిగే షెడ్యూల్‌తో సినిమా 80 శాతం పూర్తవుతుంది. మార్చిలో చేసే పది రోజుల ఆఖరి షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించాం. విద్యార్థులను రాజకీయ నాయకులు ఎలా తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. వారి జీవితాలతో కెరీర్‌లతో ఎలా ఆడుకుంటున్నారు? అనే విషయాలు చెబుతూ విద్యార్థులు స్వార్థ రాజకీయనాయకుల బారి నుండి ఎలా బయటపడాలి అనే అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం అన్నారు. అభిషేక్‌, శివ, శ్రీధర్‌, భాస్కర్‌, హేమ, సౌఖ్య, సంద్య, సుచిత్ర, రామిరెడ్డి, వినోద్‌, మల్లాది రాఘవ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు:శ్రీరాగ్‌, సంగీతం: శ్రీవాస్‌, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: కె.నరసింహా.

 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు