ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
విలేజ్‌మాల్స్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు

నిజామాబాద్‌: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అన్ని నిత్యావసర వస్తువులను విక్రయించేందుకుగానూ విలేజ్‌మాల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ జగన్నాథం చెప్పారు. రేషన్‌డీలర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జెసీ మాట్లాడారు. దశలవారీగా మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంలో ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని ఆయన కోరారు. బయట మార్కెట్‌ కంటే వస్తువులను తక్కువ ధరకే అందించాలని వీటిపై కొంతమేరకు కమీషన్‌ కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు డీలర్లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల వస్తువులను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తుందని జెసీ తెలిపారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్‌ చైర్మన్‌ సాయిరెడ్డి, టెలికాం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు, ఆర్డీవో నర్సింగరావు, డిఎస్‌ఒ పాండు తదితరులు పాల్గొన్నారు.

 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి