|
|
ఆంధ్రా కోకో సంఘ ఛీఫ్ ప్యాట్రన్
కడప: ఆంధ్రప్రదేశ్ కోకో సంఘ ఛీఫ్ ప్యాట్రన్‌గా కడపకు చెందిన రాజారత్నం ఐజాక్ ఎన్నికయ్యారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కోకో సంఘ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర జాతీయ పోటీలు నిర్వహించి కోకో క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కోకో సంఘం ఆయన ఛీఫ్ ప్యాట్రన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా ఐజాక్ మాట్లాడుతూ కోకో క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
|
|
|