ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
నిరుపేదలకు భూమి పంపిణీ

కడప, ఫిబ్రవరి 9 (ఎపిఇఎంఎస్‌): బ్రహ్మంగారి మఠం మండలంలోని భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 500 మంది లబ్దిదారులకు ఏఫ్రిల్‌ నెలలో భూమిని పంపిణీ చేయనున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్‌ రవీంద్రరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఫ్రిల్‌ 14వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మండలంలో భూమిలేని నిరుపేదలందరినీ గుర్తించేందుకు ఈనెల 11 నుంచి గ్రామాలలో రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలిస్తామన్నారు. మండలంలో ఇప్పటి వరకు పదకొండు వందలకు పైగా రేషన్‌ కార్డులను తొలగించారని అన్నారు. వీటిని పరిశీలించేందుకు త్వరలో గ్రామ సభలు నిర్వహిస్తామని అన్నారు. గ్రామ సభల ద్వారా రిజమైన లబ్దిదారులను గుర్తించి వారికి తిరిగి కార్డులను అందించే ఏర్పాటు చేస్తామన్నారు. లబ్దిదారులు వాస్తవ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు.


 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం