ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
హైదరాబాద్‌ ఏ ఒక్కరి సొత్తు కాదు

కడప: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఏ ఒక్కరి సొత్తు కాదని టిడిపి నాయకుడు డాక్టర్‌ జిఎం నాయుడు స్పష్టం చేశారు. రాజంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర జేఏసీ విద్యార్థులు చేపట్టిన శాంతియుత పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల పెట్టుబడులతోనే రాష్ట్ర రాజధాని అభివృద్ధిచెందిందని చెప్పారు. అందువల్ల రాజధాని ఏ ఒక్కరిదో అనుకుంటే పొరపాటేనని వివరించారు. సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిిలో వుంచుకుని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కేంద్రమంత్రి చిదంబరం ఆంధ్ర రాష్ట్రంలో అలజడులు సృష్టించడం ద్వారా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి చెందేలా చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడం చిదంబరానికి ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం