ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
నందలూరు పేరు నిలబెట్టాలి: ఎమ్మెల్యే

కడప: నందలూరులో చదివిన ఎంతో మంది ఉన్నత పదవులు పొందారని ఆ ఘనతను విద్యార్థులు కొనసాగించి నందలూరు పేరును నిలబెట్టాలని ఆయన అన్నారు. నందలూరులోని ఒక ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల 12వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ పాఠశాల నుంచి ఇప్పటికే ఎంతోమంది ఉన్నత పదవులు పొందారని అన్నారు. నందలూరు విద్యాకుసుమాలకు పెట్టింది పేరన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత పదవులను పొంది నందలూరు చరిత్రను నలుమూలలకు చాటారని అన్నారు. అందువల్ల భావి విద్యార్థులు ఈ ఫందాను అలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎరపిపి లక్ష్మీనరసయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంప్రసాద్‌తో పాటు పాఠశాల అధ్యాపక బృందం కూడా పాల్గొన్నారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం