ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ఎంసెట్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఎంపిక

కడప: యోగి వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ బి.జయరామిరెడ్డి ఎంసెట్‌ 2010 రీజినల్‌ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఆ మేరకు జవహర్‌ నెహ్రూ టెక్నాలజీకల్‌ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది మే 30 జరగనున్న ఎంసెట్‌ పరీక్షల నిర్వహణా బాధ్యతలను ఆయన నిర్వహిస్తారు. కడపలో విద్యార్థుల సౌకర్యం కోసం సిపి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో రీజినల్‌ కార్యాలయ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా జయరామిరెడ్డి చెప్పారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం