ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
రాబోయే 30 సంవత్సరాల వరకు బొగ్గునిల్వల కొరత లేదు

ఖమ్మం: రాబోయే 30 సంవత్సరాల వరకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని సింగరేణి ఎక్స్‌ఫ్లోరేషన్‌ వివాదం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నదని ఆ విభాగం ఉన్నతాధికారి బాబురావు అన్నారు. మన ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పరివాహక ప్రాంతంలో 17 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్స్‌ఫ్లోరేషన్‌ విభాగంలో 80 మంది శాస్త్రవేత్తలు, 392 మంది సిబ్బంది 25 డ్రిల్లింగ్‌ యాత్రాలు పని చేస్తున్నాయని అన్నారు. భూగర్భంలో బొగ్గు నిక్షేపాలను గుర్తించేందుకు డ్రిల్లింగ్‌ రాతి పొరల ఆధారంగా ఏఏ గ్రేడ్‌ల బొగ్గు ఎక్కడెక్కడ ఉందో నిర్థారిస్తామన్నారు. ఇప్పటి వరకు భూగర్భ గనుల్లో ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో తవ్వగా మిగిలిపోయిన బొగ్గుగనులు లాగ్‌వాల్‌, హైవాల్‌ ప్రాజెక్టుల ద్వారా, పంచ్‌ ఎంట్రీ విధానం ద్వారా బొగ్గులు వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం రీజియన్‌లోని గుండాల2, గుండాల 4 బ్లాక్‌ల అన్వేషణ పూర్తయిందని ఇక్కడ 250 నుంచి 500 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం