ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ఊరిస్తున్న మిర్చీధర

ఖమ్మం: అనావృష్టితో కుదేలైన అన్నదాత రైతన్నను ఎర్రబంగారం మిర్చీ ధర కొంత ఊరటను కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆరు వేల రూపాయలకు పైగా ధర పలుకుతోంది. గత మూడు సంవత్సరాల కాలం నుంచి మిర్చీధర రైతులను ఊరట పరుస్తోంది. జిల్లాల్లో రైతాంగం గణనీయంగా మిర్చీ కోస్తున్నారు. ధర ఆశాజనకంగా ఉండడంతో కొద్దిగా పండినా కూడా కాయను చెట్టుపై ఉంచడం లేదు. గతంలో రెండు లేదా మూడు క్వింటాలు కోతకు వస్తే గానీ కోసేవారు కాదు. ప్రస్తుతం క్వింటా వచ్చినా కూడా ఆగడం లేదు. మార్కెట్‌లోకి కొత్తమిర్చీ పోటెత్తితే ధర తగ్గుతుందనే భయంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది మిర్చీ ధర 10వ వేల రూపాయల వరకు వెళుతుందని రైతులు ఆశా జనకంగా ఉన్నారు. ధర ఊరిస్తుంటే తెగుళ్ళు రైతులను వణికిస్తున్నాయి. ఈ ఏడాది తలమాడు ప్రభావం అధికంగా ఉంది. ఇది మరీ ఎక్కువైతే దిగుబడులు అధికంగా తగ్గిపోతాయి. తెగుళ్ళ నుంచి కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల మందులను మిర్చీతోటపై పిచికారి చేస్తున్నారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం