ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
వర్మ 3డి హారర్‌ ఫిల్మ్‌ 'వార్నింగ్‌'

అమితాబ్‌ బచ్చన్‌తో మీడియా డ్రామా 'రణ్‌'ని రూపొందించిన రామ్‌గోపాల్‌ వర్మ తొలిసారి ఒక 3డి సినిమాని రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. హారర్‌ కథాంశంతో రూపొందే ఈ సినిమా పేరు 'వార్నింగ్‌'. అంతర్జాతీయ మార్కెట్లో 3డి సినిమాలకి మంచి గిరాకీ ఉందనీ, తాను తీసే 'వార్నింగ్‌' సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఆ సినిమాలో ఎవరు నటించేదీ ఇప్పుడే చెప్పలేననీ వర్మ తెలిపారు. ఇప్పటికే ఆయన 'భూత్‌, డర్నా మనా హై, డర్నా జరూరీ హై, ఫూంక్‌' వంటి హారర్‌ సినిమాల్ని నిర్మించారు. ప్రస్తుతం 'ఫూంక్‌-2' (తెలుగులో 'ఆవహం')ని మిళింద్‌ గడాగ్‌కర్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కాగా 'వార్నింగ్‌' సినిమా తొలి భారతీయ 3డి హారర్‌ సినిమాకానున్నది.

 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు