ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
క్రీడల ప్రాముఖ్యతను గుర్తించాలి

నిజామాబాద్: విద్యార్థులు క్రీడల ప్రాముఖ్యాన్ని కూడా గుర్తించి అందుకు అనుగుణంగా క్రీడలకు సమయాన్ని కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణరెడ్డి సూచించారు. నగరంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగిన తెలంగాణా స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు పరిపూర్ణంమైన వ్యక్తులుగా ఎదిగేందుకు క్రీడలు దోహదపడుతాయని ఆయన అన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక వికాసం జరుగుతుందని ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత అలవాటవుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం సాధించవచ్చునని ఆయన అన్నారు. జిల్లా గత రెండు సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తుందని, మూడవ సారి కూడా పదవ తరగతిలో ప్రథమ స్థానంలో నిలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై