ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
వైద్యాధికారి వంచించాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు

విజయవాడ: చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి తనను వంచించినట్టు ఆశావర్కర్‌ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సు ఉద్యోగాన్ని ఇప్పిస్తానని మభ్యపెట్టి తన వద్ద 60వేల రూపాయలు తీసుకోవడంతో పాటు తనను శారీరకంగా కూడా లొంగతీసుకున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇది జరిగి 6నెలలైందని ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పిస్తాడన్న ఆశతో తాను మౌనం దాల్చానని ఆయన బదిలీపై వెళ్లిపోతున్నందున న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపింది. కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తనను నాగమణి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు డాక్టర్‌ శ్రీధర్‌కూడా కౌంటర్‌ కేసు పెట్టారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణచేపట్టారు.


 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం