తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

 • చిన్న, మధ్యతరహా పత్రికలు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, లైవ్ స్ట్రీమింగ్ పోర్టళ్లు, వెబ్ మీడియా ప్రచురణకర్తలకు ముఖ్యగమనిక…

హమ్మారి కరోనా విపత్తు ప్రభావిత రంగాలలో మీడియా ఒకటి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రశ్నార్ధకంచేసి ప్రాణభయంతో అల్లాడించడంతో పాటు మునుపెన్నడూ లేనంత తీవ్ర నష్టాన్ని, ఆర్ధిక సంక్షోభాన్నీ కూడగట్టిన కొవిడ్-19 నేపథ్యంలో కేవలం న్యూస్, ఫొటోలు, వీడియోల సేకరణ, కంపోజింగ్, ఎడిటింగ్ తదితర కారణాల వల్ల తమ ప్రచురణ కార్యకలాపాలను తాత్కాలికంగా కొనసాగించుకోలేకపోతున్న వారికి కొంత వరకు సహాయపడాలన్న ఆశయంతో ‘న్యూస్‌టైమ్’ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న (Ready to Use) ఫార్మెట్‌లో నాన్ కాపీరైటెడ్ కంటెంట్ అందుబాటులో సరఫరా చేయడంతో పాటు నామమాత్రపు చార్జీలకు చిన్న, మధ్యతరహా పత్రికలు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, లైవ్ స్ట్రీమింగ్ పోర్టళ్లు, వెబ్ మీడియాను లాభదాయకంగా నిర్వహించుకునేందుకు వేదిక (ప్లాట్‌ఫారమ్)ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

కేవలం రోజుకు వంద రూపాయల ఖర్చుతో చిన్న, మధ్యతరహా పత్రికలు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, లైవ్ స్ట్రీమింగ్ పోర్టళ్లు, వెబ్ మీడియా ప్రచురణకర్తలు తమకు అవసరమైన కంటెంట్‌ (రోజువారీ న్యూస్, ఫొటోలు, వీడియోలు) పొందడంతో పాటు వాటిని తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల యూనీకోడేతర (నాన్ యూనికోడ్) డైనమిక్ ఫాంట్ ఫార్మెట్‌లలోకి కన్వెర్ట్ చేసుకుని యథాతథంగా ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తోంది ‘న్యూస్‌టైమ్’.

ఉపయోగించుకోవడం ఎలా?

‘న్యూస్‌టైమ్’ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ https://agency.newstime.inలోని రిజిస్టర్ (Register) లింక్ ద్వారా నమోదై తమకు అవసరమైన సర్వీసును అభ్యర్ధిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. (నేరుగా ఈ లింక్‌ను https://agency.newstime.in/index.php?page=register ఓపెన్ చేసి కూడా ప్రచురణకర్తలు తమ అభ్యర్ధనను నమోదుచేయవచ్చు) దరఖాస్తు ఆమోదం పొందాక 24 గంటల్లోపు సర్వీసు మొదలవుతుంది.

తర్వాత సంబంధిత వాట్సాప్/మెయిల్ ఐడీకి ప్రత్యేక లింక్ ద్వారా వచ్చే వెబ్ ఆధారిత ఆమోదం మేరకు ప్రచురణకర్తలు తమ అవసరాలకు అనుగుణంగా సేవలను వినియోగించుకోవచ్చు.

దీని వల్ల ప్రచురణకర్తలకు లాభం ఏమిటి?

చాలా మందికి ఈ డౌట్ ఇప్పటికే వచ్చి ఉంటుంది. మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు ‘ఎండ్ టు ఎండ్’ ఉచిత టెక్నికల్ సపోర్టు లభిస్తుంది. ఇదే తరహా సర్వీసులను ఇప్పటికే కొన్ని సంస్థలు, వ్యక్తులు అందిస్తున్నప్పటికీ ఎవరు కూడా మా వద్ద సర్వీసు పొందినంత కాలం ఉచితంగా టెక్నికల్ మెయింటెనెన్స్, సపోర్టు అందిస్తున్న దాఖలాలు లేవు. ఆయా సేవలకు కూడా చార్జ్ చేస్తున్నారు. కానీ, మా వద్ద ఏ సర్వీసు పొందినప్పటికీ గూగుల్ యాడ్‌సెన్స్ దగ్గర నుంచి టెక్నికల్ మెయింటెనెన్స్ వరకూ అన్నీ ఉచితంగా పొందవచ్చు. ఇకపోతే, ఇంత వరకూ అందరూ వేర్వేరు వెబ్‌సైట్ల నుంచి న్యూస్, ఫొటోలను కాపీ చేసుకుని కన్వెర్ట్ చేసి వాడుకుంటున్నారు కదా? కొత్తగా వచ్చే మా సేవల వల్ల లాభం ఏమిటన్న ప్రశ్నకు ఏకైక సమాధానం కాపీరైట్ సమస్యను అధిగమించడం.

చిన్న, మధ్యతరహా పత్రికలు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, లైవ్ స్ట్రీమింగ్ పోర్టళ్లు, వెబ్ మీడియా ప్రచురణకర్తల్లో నూటికి దాదాపు 98 శాతానికి పైగా అనధికారికంగా (ఎలాంటి అనుమతి లేకుండా) ఇతర వెబ్‌సైట్‌ల నుంచి కంటెంట్‌ను కాపీ చేసి అందుబాటులో ఉన్న కొన్ని ఫాంట్ కన్వెర్టెడ్ వెబ్‌సైట్‌ల ద్వారా నాన్ యూనీకోడ్ (అనూ, శ్రీలిపి తదితర) ఫాంట్‌లలోకి కన్వెర్ట్ చేసుకుని వాడుకుంటున్నారు. దీనివల్ల ఆయా ప్రచురణకర్తలు తమకు తెలియకుండానే కాపీరైట్ చట్రంలో ఇరుక్కొంటున్నారు.

ప్పుడు మానుంచి అధికారికంగా తీసుకునే కంటెంట్ వల్ల ఎలాంటి కాపీరైట్ సమస్యలూ తలెత్తే సమస్యే ఉండదు. అదే విధంగా దీని నిమిత్తం ఏ ప్రచురణకర్తా కేవలం సర్వీసు చార్జీ మినహా ఎవరికీ పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

న్యూస్ కోసం శ్రమతప్పుతుంది కాబట్టి ప్రచురణకర్తలు తమ పత్రికలు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, లైవ్ స్ట్రీమింగ్ పోర్టళ్లు, వెబ్ మీడియా సంస్ధలను నిర్వహణకు కొంత వరకు కష్టాలు తప్పనున్నాయి. కరోన విపత్తు కారణంగా కమర్షియల్ ప్రింటింగ్ యూనిట్లు మూతపడినప్పటికీ కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా పత్రికల పీడీఎఫ్ ఫైళ్లను పాఠకులకు అందుబాటులో ఉంచే వెసులుబాటు కల్పించడం సాధ్యపడుతుంది. సొంత వెబ్‌సైట్, వెబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కలిగిన వారు తాజా కంటెంట్‌తో నిరంతరం అప్‌డేటెడ్‌గా ఉండడం ద్వారా ఆన్‌లైన్ యాడ్ రెవెన్యూను పెంచుకోవచ్చు. కమర్షియల్ యాడ్ రెవెన్యూ తగ్గినా నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది కాబట్టి మీడియాపై ఆధారపడిన జర్నలిస్టులు ‘అప్ టు డేట్’గా ఉండవచ్చు.

కేవలం కరోనా కష్టకాలంలో చిన్న, మధ్యతరహా పత్రికల, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే వెబ్ మీడియా సంస్థల ప్రచురణకర్తలకు అండగా నిలవాలన్న ఆశయంతోనే తాత్కాలికంగా కల్పించిన ఈ అవకాశాన్ని ఔత్సాహిక ప్రచురణకర్తలంతా సద్వినియోగం చేసుకుంటారని సూచన.

ఐటీ సేవల తగ్గింపు ప్రయోజనం…

 • కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తున్న ‘న్యూ మీడియా’లో భాగస్వాములయ్యేందుకు సరైన మార్గం తెలియక అయోమయంలో ఉన్న వెబ్ ప్రచురణకర్తలకు చట్ట ప్రకారం అవసరమైన దాదాపు అన్ని రిజిస్ట్రేషన్లను మా నుంచి సర్వీసు పొందేవారికి సర్వీసు చార్జీలు తీసుకోకుండానే ఆఫర్ చేయడం జరుగుతుంది.
 • మా వద్ద వెబ్‌సైట్ చేయించుకునే వారికి మొబైల్ యాప్‌తో పాటు జీఎస్టీ, లేబర్ (ఎస్టాబ్లిష్‌మెంట్), పాన్ కార్డు, బ్రాడ్‌కాస్టింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది.
 • అలాగే, కేవలం రూ. 6500/కే సొంత యూట్యూబ్ ఛానల్‌తో పాటు పూర్తిస్థాయి కమర్షియల్ వెబ్‌సైట్ నిర్వహించుకునే ప్రచురణకర్తలకు ప్రత్యేక రాయితీతో ఆఫర్ కల్పించడం జరిగింది. పత్రికలను రూపొందించుకొని ముద్రణకు పంపలేకపోతున్న, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోలేకపోతున్న ప్రింట్ మీడియా ప్రచురణకర్తలకు, తమ వెబ్ మీడియా అవసరాలకు ఐటీ సేవల తగ్గింపు ప్రయోజనం…
 • అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సేవల చార్జీలు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. ప్రధానంగా యూఎస్ డాలర్ మారక విలువపై ఈ చార్జీల భారం ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఊహించని ఆఫర్లను సొంతం చేసుకుని అతి తక్కువ ఖర్చుకే విలువ ఆధారిత సర్వీసును పొందవచ్చు.
 • తాజాగా ‘న్యూస్‌టైమ్’ ఏజెన్సీ కూడా ఆ తగ్గింపు ప్రతిఫలాన్ని స్వయంకృషితో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రచురణకర్తలకు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం SSL certificate సదుపాయాన్ని ఏడాది పాటు మా కస్టమర్లకు ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. SSL certificate సైట్‌కు Non SSL certificate సైట్‌కూ తేడా ఉదాహరణకు డొమైన్ ముందు https://www. ఇలా ఉంటే సెక్యూర్డ్ సైట్. లేక http://www. ఇలా ఉంటే నాన్ సెక్యూర్డ్ సైట్. సెక్యూర్డ్ సైట్ వల్ల లాభాలు అనేకం. మన డేటాకు పూర్తి భద్రత ఉంటుంది. గూగుల్ తరహా సెర్చింజిన్లన్నీ మనల్ని విశ్వసించి మన డేటాకు తమ సెర్చింజన్లలో ప్రదర్శించేందుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం కల్పిస్తుంటాయి. అదే విధంగా ఆన్‌లైన్ ప్రకటనదారులు మనల్ని నమ్మి తమ ప్రచారానికి సైట్‌ను వేదికగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాయి.

SSL Certification గురించి క్లుప్తంగా…

 • SSL Certificates are small data files that digitally bind a cryptographic key to an organization’s details. When installed on a web server, it activates the padlock and the https protocol and allows secure connections from a web server to a browser. … An organizational identity (i.e. company name) and location.
 • వీటితో పాటు ఈరోజు మనుగడలో ఉన్న ఆఫర్ ద్వారా సొంత డొమైన్ పేరిటే పైసా కూడా అదనంగా చెల్లించకుండా ఈమెయిల్ సదుపాయాన్ని ఏడాది పాటు పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు yourname@sitename
 • ఈ రెండు సదుపాయాలూ ఇప్పటి వరకూ పెయిడ్ సర్వీసులు. ప్రత్యేకించి చెల్లింపులు జరిపితేనే సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ, మా వద్ద కొత్త సైట్ పొందిన వారికి మాత్రం ఈ రెండు సర్వీసులను ఉచితంగా (ఏడాది పాటు) ఆఫర్ చేయడం జరుగుతోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ‘న్యూస్‌టైమ్’ ఆఫర్ చేసే ఏ సర్వీసునైనా సగం తగ్గింపు చార్జీకే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
 • మీకు సొంత వెబ్‌సైట్ ఉందా? సెర్చింజిన్ ర్యాంకింగ్స్‌కు, ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా దాన్ని రెగ్యులర్‌గా నాణ్యత కలిగిన కంటెంట్‌తో అప్‌డేట్ చేయలేకపోతున్నారా?
 • అలాగే, మీకు సొంత వెబ్ పోర్టల్, ఈ-పేపర్ ఉందా? అవసరాలకు అనుగుణంగా వాటిని నిర్వహించేకపోతున్నారు.
 • కాపీ, పేస్టుల గోల లేకుండా మీకంటూ ప్రత్యేక న్యూస్ కంటెంట్ కోరుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికీ సంప్రదించండి… కేవలం సగం చార్జీకే పూర్తి సర్వీసు అందించేందుకు ఒకరోజు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.
 • నకిలీ జర్నలిస్టులుగా మారకండి… బోగస్ ఛానళ్లను నమ్మకండి… స్వశక్తిని నమ్ముకోండి… స్వయంకృషితో ఎదగండి! లోగోల మాయాజాలంలో పడి మచ్చతెచ్చుకునే కంటే… మీకంటూ ఓ ఉపాధి మార్గాన్ని ఎంచుకోండి! ‘కంటెంట్ ప్రొవైడర్’గా అవతరించి సొంత సంపాదనపై మనసు నిమగ్నం చేయండి!

సొంత డొమైన్ లేకుండా వెబ్‌సైట్/ఛానలా?

యూట్యూబ్‌ ఛానళ్లను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు?

 • సొంతంగా డొమైన్ కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లకు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఈ-పేపర్లకు ఇస్తున్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లకు ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదు?
 • అక్రిడిటేషన్ల జారీలో సమాచార శాఖ యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?
 • చివరికి లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను సైతం గుర్తించి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు విస్మరిస్తోంది?
 • యూట్యూబ్ ఛానళ్ల పేరిట వర్ధిళ్లుతున్న లోగోల దందాలో సమిధలు కాకుండా ఉండాలంటే సొంత రిజిస్టర్డ్ డొమైన్ కలిగిన వెబ్‌సైట్/వెబ్ ఛానల్/ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్/ఈ-పేపర్ తప్పనిసరని ఇప్పటికైనా గుర్తించండి!
 • దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి మీకు మీరే ఓ సమాచార వ్యవస్థగా మారండి…
 • చదువరులను ఆకట్టుకునేలా కనీసం రోజుకు ఓ పది నుంచి పదిహేను మంచి కంటెంట్ కలిగిన ఐటమ్స్ (టెక్ట్స్/ఇమేజ్‌లు) లేదా వీడియాలను సొంతంగా సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటే ఒకరివద్ద తలవంచే పనిలేకుండా నీతిమంతమైన జర్నలిజంలో మనగలిగే అవకాశాన్ని చూపిస్తుంది ‘న్యూస్‌టైమ్’.
 • డబ్బులిచ్చి కొనుక్కొనే ‘కార్డు’లను కాకుండా కష్టాన్ని నమ్ముకుని మీడియాలో ముందుకెళ్లాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడేలా పత్రికలు, వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్ వంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘న్యూ మీడియా’ (http://davp.nic.in/New_media.html) రంగంలో నిలదొక్కుకునేందుకు వీలుగా ‘న్యూస్‌టైమ్’ తనవంతు చేయూతను అందిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
 • జర్నలిజంలో వివిధ రూపాలలో కొనసాగుతున్న వారిలో వృత్తిపరంగా తమ బాధ్యలతను నిర్వర్తిస్తున్న వారు మినహా చాలా మంది వరకు తమ సమయాన్ని సోషల్ మీడియా పోస్టింగులు, గ్రూపుల నిర్వహణ ద్వారా వృధాచేసుకుంటున్నారన్నది వాస్తవం.
 • అదే సమయంలో రోజుకు కనీసం ఓ రెండు గంటలు వెచ్చిస్తే చాలు ‘న్యూస్‌టైమ్’ సహకారంతో జర్నలిజంలో గుర్తింపుతో పాటు సొంత ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు.

పైన పేర్కొన్న విధంగా పనిచేసిన వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటి వాటికి ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే గూగుల్ యాడ్‌సెన్స్ తరహా ప్రకటన వేదికలు అనేకం.

దీని కోసం ఎవరికీ ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన పనే ఉండదు. క్రమం తప్పకుండా (కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రోజుకు కనీసం ఆరుసార్లు) నిర్ణీత సంఖ్యలో కంటెంట్ (ఐటమ్స్ లేదా వీడియోలు) అప్‌డేట్ చేస్తూ ఉండడమే.

నానాటికీ ప్రాచుర్యం పొందుతూ, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న వెబ్ జర్నలిజానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగిస్తున్న ‘న్యూస్‌టైమ్’ తాజాగా కంటెంట్ ప్రొవైడర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

సొంత పత్రిక లేదా వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటివి ఉన్నవారు ‘కంటెంట్ యూజర్’గాను, లేని వారు ‘కంటెంట్ ప్రొవైడర్’గానూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తరహాలో వెబ్ జర్నలిజం కోసం కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన ‘న్యూ మీడియా’ రంగం ద్వారా ఆర్జించవచ్చు.

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్న ‘న్యూస్‌టైమ్’ గత ఏడాది కాలంగా వెబ్ జర్నలిజాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వాహకులు తాము సొంతంగా సమకూర్చుకున్న కంటెంట్‌తో పాటు ‘న్యూస్‌టైమ్’ నుంచి కూడా కొంత కంటెంట్‌ను పొందవచ్చు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించేవారూ తక్కువ చార్జీకే ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు.

ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన డైనమిక్ ఫార్మెట్‌లోని వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్‌ను కేవలం 16,500 రూపాయలకే (డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ సహా ఏడాది పాటు ఉచిత టెక్నికల్ మెయింటెనెన్స్) అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ప్రత్యేక ప్రోత్సాహక ఆఫర్ కింద ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

కేవలం కంటెంట్ అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు, ఈ-పేపర్ వంటి సైట్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు.

దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు. సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి.

కేవలం నెలకు 6,500 రూపాయలకే (ఇది వరకు ఈ చార్జీ రూ. 15,500 ఉండేది) వెబ్‌సైట్/ఛానల్/న్యూస్ పోర్టల్ రోజువారీ అప్‌డేషన్ ప్యాకేజీని ప్రచురణకర్తలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. దీనికి మించి పైసా అదనపు ఖర్చులేకుండా తాజా వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, క్రీడా, వాణిజ్య, వినోద సంబంధిత రోజువారీ కవరేజీతో పాటు ఫొటోలను, వీడియోలను కూడా వెబ్ మీడియా ప్రచురణకర్తలు మా నుంచి పొందే వెసులుబాటును ఉంది.

 • న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, బిజినెస్ న్యూస్‌ సహా పలు కీలక కేటగిరీలకు సంబంధించిన వీడియోలు రోజూ మా నుంచి అప్‌డేట్ల రూపంలో పొందవచ్చు.
 • వీడియోలకు, ఫొటో ఆల్బమ్స్‌కు మీ సొంత లోగోతో వీడియో ఫైల్స్ తయారీచేసి స్క్రోలింగ్ జోడించి వెబ్‌సైట్/ఛానల్/పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఈ ప్యాకేజీలో ప్రత్యేకత.
 • దీనికి తోడు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్నీ సుగమం చేసుకోవచ్చు.
 • మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.
 • ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

కేవలం నెలకు 6,500 రూపాయలకే (ఇది వరకు ఈ చార్జీ 15 వేలు ఉండేది) వెబ్‌సైట్/ఛానల్/న్యూస్ పోర్టల్ రోజువారీ అప్‌డేషన్ ప్యాకేజీని ప్రచురణకర్తలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. దీనికి మించి పైసా అదనపు ఖర్చులేకుండా తాజా వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, క్రీడా, వాణిజ్య, వినోద సంబంధిత రోజువారీ కవరేజీతో పాటు ఫొటోలను, వీడియోలను కూడా వెబ్ మీడియా ప్రచురణకర్తలు మా నుంచి పొందే వెసులుబాటును ఉంది.

 • న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, బిజినెస్ న్యూస్‌ సహా పలు కీలక కేటగిరీలకు సంబంధించిన వీడియోలు రోజూ మా నుంచి అప్‌డేట్ల రూపంలో పొందవచ్చు.
 • వీడియోలకు, ఫొటో ఆల్బమ్స్‌కు మీ సొంత లోగోతో వీడియో ఫైల్స్ తయారీచేసి స్క్రోలింగ్ జోడించి వెబ్‌సైట్/ఛానల్/పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఈ ప్యాకేజీలో ప్రత్యేకత.
 • దీనికి తోడు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్నీ సుగమం చేసుకోవచ్చు.
 • అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు.
 • దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు.

సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి.

 • మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.
 • ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

క, రెండు నెలల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆయా పత్రికలు, వెబ్‌సైట్/ఛానల్ నిర్వహణ చార్జీల విషయంలోనూ ఊహించని తక్కువ చార్జీలకే సేవల్ని అందించేలా వెసులుబాటు కల్పించడం జరిగింది. గతంలో ఏ సందర్భంలోను, ఏ సంస్థా ఇవ్వని రాయితీ చార్జీలకే ‘న్యూస్‌టైమ్’ ఇస్తున్న సేవలు పొందేందుకు తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

అదే విధంగా, శాటిలైట్ టీవీ ఛానల్ మాదిరిగా లైవ్ టీవీ వెబ్ ఛానల్ పెట్టాలని ఉందా?

 • ఓ వెబ్‌సైట్ తయారీకి అయ్యే ఖర్చులో సగానికే ఛానల్ నిర్వహిస్తే? నిజం… ప్రయత్నించి చూడండి. సొంత ఛానల్‌కు యజమానిగా అవతరించండి!
 • ఎలాంటి ప్రత్యేక యుటిలిటీస్ లేకుండానే ఎక్కడి నుంచైనా మీ మొబైల్ ద్వారా ఛానల్ అప్‌డేట్ చేసుకునే సదుపాయం మా ప్రత్యేకత. దీనికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా మేమే ఉచితంగా ఇస్తాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులనూ తెచ్చే బాధ్యత మాదే.

వెబ్ జర్నలిజానికి ‘న్యూస్‌టైమ్’ ఇంతకంటే ఇచ్చే ప్రోత్సాహం ఏముంటుంది?

త్వరపడండి… ఆఫర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి మాత్రమే.

ఇంకెందుకు ఆలస్యం, జర్నలిజంలో ప్రస్తుతం అతి కీలకంగా మారిన వెబ్ జర్నలిజంలో అడుగుపెట్టి గూగుల్ యాడ్‌సెన్స్‌ (https://www.google.com/intl/en_in/adsense/start), యాహూ (https://www.media.net), యాడ్ జీబ్రా (https://www.adgebra.in), చితిక (<a href=”//www.chitika.com/publishers/apply?refid=lakshmanrao”><img src=”//images.chitika.net/ref_banners/300x250_money.png” /></a>) వంటి అనేక ఆన్‌లైన్ యాడ్ పంపిణీ సంస్థల ద్వారా మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌‌లో ఎలాంటి పైరవీలు, శ్రమ లేకుండా యాడ్స్ ప్రచురిస్తూ ఆన్‌లైన్ యాడ్స్ రూపంలో పొందడమే తారువాయి.

దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు.

పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

ఈ సమాచారాన్ని వీలైతే మీకు తెలిసిన ప్రచురణకర్తలకు షేర్/ఫార్వర్డ్ చేయగలరు.

With regards
Team NT
https://www.newstime.in
https://www.agency.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
Mobile: 6300795484 & 9390556171