శారదాపీఠాన్ని సందర్శించిన ఏయూ వీసీ

0
11 వీక్షకులు
స్వామి స్వరూపానంద సరస్వతి నుంచి జ్ఞాపిక స్వీకరిస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి సోమవారం ఉదయం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠంలోని దేవతామూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతిని మర్యాదపూర్వకంగా కలసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డికి స్వామీజీ జ్ఞాపికను బహూకరించారు. పీఠం వార్షికోత్సవాలకు హాజరుకావడం పట్ల స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here