మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.వి. మోహన్‌రెడ్డి బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీం సామాజిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు నేపథ్యంలో సమూహిక ప్రార్ధనలకు దూరంగా ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

స్వీయ నియంత్రణ చర్యలను పాటిస్తూ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని మరువరాదన్నారు.