శ్రీ పానకాల మంగళగిరి నరసింహ స్వామి దేవస్థానం గాలిగోపురం ముఖ ద్వారం దగ్గర శ్రీ నాగ మల్లికేశ్వర రుద్రు భిక్షాటన చేస్తూ పాడుతున్న పాటలు ఎంత రమ్యంగా ఉన్నాయో వినండి…

మహా తెలుగు, అడవి పక్షులు అనే అద్భుత తెలుగు పద్యాన్ని రాగ, తాళ, హావ, భావాలతో పాడుతున్న సమయంలో ఓ మిత్రుడు తన చరవాణి ద్వారా ధ్వని, దృశ్యాల మాలికను ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నిక్షిప్తం చేసినప్పటి వీడియో.

ఈ అద్బుత కళాకారుని, దైవభక్తుని ప్రతిభ మీకు కూడా నచ్చితే ఓ లైక్, షేర్, కామెంట్ ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.

#AP News, #Telangana News, #India News, #World News, #Film News, #Business News, #Sports News, #Online Edition, #Cinema

Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updates & Live Notifications.