గుడులు కూల్చిన చరిత్ర టీడీపీ–బీజేపీదే

అమరావతి, ఫిబ్రవరి 3 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు కూల్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ–బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాలను మహానుబావుడు సీఎం...

‘ఎన్నిక‌ల హామీల‌న్నీ ఏడాదిలోనే సీఎం పూర్తి చేశారు’

కాకినాడ, జనవరి 20 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల హామీల‌ను ఏడాదిలోనే పూర్తి చేశార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పేద‌ల సొంతింటి...

ఆ పాపం.. ప‌చ్చ మూక‌ల ప‌నేనా?!

‘‘పథకం ప్రకారం ఆలయాల్లో వారే ఘటనలకు పాల్పడ్డారు. ఆ విషయం గురించి తొలుత వారికే తెలుసు కాబట్టి వారే మీడియాకు లీకులిచ్చారు. తప్పుడు ప్రచారం చేయించారు. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా కూడా...

చంద్రబాబు హయాంలో కూల్చేసిన ఆలయాల పునర్నిర్మాణం

అమరావతి, జనవరి 7 (న్యూస్‌టైమ్): రామరాజ్య స్థాపనకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని, కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...

ఎవరి వ్యూహం బెడిసికొట్టింది?

దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వ్యవహారం క్రమంగా రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకొంటోంది. ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధానంగా వివాదం రోజుకోమలుపు తిరుగుతోంది. బీజేపీ, జనసేన...

దేవుళ్ల చుట్టూ రాజకీయం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయం అంతా దేవుళ్ల చుట్టూ తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాల...

టీడీపీ కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి చర్యలు

విజయవాడ, జనవరి 6 (న్యూస్‌టైమ్): చంద్రబాబు తన హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. కూల్చివేత‌కు గురైన ఆ దేవాల‌యాల పున‌ర్మిర్మాణానికి ఈనెల 8న ముఖ్యమంత్రి వైయస్‌...

విగ్ర‌హాల ధ్వంసంపై సీబీఐ విచార‌ణకు విన‌తి

అమరావతి, జనవరి 4 (న్యూస్‌టైమ్): విగ్రహాల ధ్వంసం వరుస ఘటనల వెనక టీడీపీ వారే ఉన్నారనేది వాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీ...

చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతలు

విజయనగరం, జనవరి 2 (న్యూస్‌టైమ్): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక...

ఏపీలో దేవాదాయ శాఖ ఉందా?

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేనాని... అమరావతి, జనవరి 2 (న్యూస్‌టైమ్): దేవుడి విగ్రహం ధ్వంసంతో ఏపీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారని, ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హిందూ ధర్మాన్ని...