కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా?

ఇంటర్‌మీడియట్ విద్య నియంత్రణ వ్యవస్థ విఫలం అధికారుల ఉదాసీనతో కార్పొరేట్లకు కాసుల వర్షం... ఆన్‌లైన్ బోధనలో సైన్సు ప్రయోగాలు ఎలా సాధ్యం? సమాజాభివృద్ధిలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది. అందులో ఇంటర్ విద్య పాత్ర ఎంతో ముఖ్యం....

జర్నలిస్టులకు N.A.R.A. ఐడీ కార్డులు

ఆన్‌లైన్‌ ద్వారా తక్షణమే జారీచేసే వెసులుబాటు సభ్యులకు ప్రమాద బీమా పాలసీ కల్పించేందుకు చర్యలు జాతీయ కార్యవర్గ అత్యవసర భేటీలో కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా ఎక్కడివారైనా దరఖాస్తుచేసుకునే సౌలభ్యం న్యూఢిల్లీ, జులై 28 (న్యూస్‌టైమ్): నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్...

ఆదివాసీలకు దక్కని పర్యాటక ‘ఫలాలు’

ఏపీటీడీసీకి ఆదాయం.. ఆదివాసీలకు అంతంతమాత్రం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా... అందమైన కొండలు, కోనలు, వాగులు, వంకలు వున్న గిరిజన ప్రాంతంలో పర్యాటక రంగం మెండుగా అభివృద్ధి చెందుతున్నా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల...

కాసుల వర్షం కురిపిస్తున్న పాత బ్రాండ్లు

అరాకొరా అమ్మకాలతో అడ్డగోలు వసూళ్లు... ఇష్టారాజ్యంగా సిబ్బంది అదనపు ధరకు అమ్మకాలు ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వెలుగులోకి అక్రమాలు గొలుసుకట్టు దుకాణాలకు దొడ్డిదారిన అడిగినంత మద్యం క్వార్టరుకు రూ.10 నుంచి 20 అదనపు వసూలుతో సరఫరా అమ్మకాలు జరపకపోయినా...

ఆటో ఫైనాన్షియర్ల దా‘రుణం’!

రూ. కోట్లలో వ్యాపారం.. పుట్టగొడుగుల్లా దుకాణాలు... ‘రుణం’ పేరిట కొందరు ఫైనాన్సర్ల అవతారం ఎత్తి అందినకాడికి దోచుకునే పనిలో పడ్డారు. ఫైనాన్సు ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా...

ఇచ్చోటనే…

చితికి రాని ఆత్మీయత మానవత్వం కనుమరుగు ఖనన... దహన కాండలపై నరకయాతన కరోనా మహమ్మారి వికృత దాడిలో మానవత్వం ‘చితి’కిపోతుంటే దానవత్వం చెలరేగిపోతోంది. అను బంధం, ఆత్మీయతల్ని కాటికి దరిచేరనీయటం లేదు. కడకు చితి మంటలార్పే కన్నీళ్లు...

చిన్నబతుకులు చిన్నాభిన్నం

కరోనా విజృంభణ పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తి ఇవి రెండూ దేశవ్యాప్తంగా ప్రజలందర్నీ తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసింది. అందునా మధ్య తరగతి ఉపాధి, ఆదాయ వనరులు తీవ్రంగా దెబ్బతిన్నాయని 'సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌...

అమా‘నవ’ దాడి

విలవిల్లాడుతున్న జనం.. కరోనా డబ్బున్నోడికి జలుబుతో సమానం. చేతిలో పైసా లేనోడికి అది చావు దెబ్బే. తుమ్మినా దగ్గినా గొంతు నొప్పి వచ్చినా అది కరోనానే అనే ఆందోళన ఇంటిగడప దాటి నానా యాగీ...

పీఎంవో ఆరా…!?

అమరావతి రాజధానిపై సర్వత్రా ఉత్కంఠ రాజ్‌భవన్‌లో తెగని పంచాయితీ.. ఆమోదంపై గంపెడాశ తిరస్కారమే ప్రతిపక్ష లక్ష్యం.. హిందూ మహాసభ పాచిక అధికార వికేంద్రీకరణకు రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల ఆమోద ప్రక్రియ...

ప్రతి వాడూ విశ్లేషకుడే…

హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): పొట్టకోస్తే అక్షరం ముక్క రాని వాడూ ప్రపంచ రాజకీయాలను విశ్లేషిస్తాడు.. అసలు తన ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనివాడు కూడా పెద్ద పరిశోధకుడిలా...