Saturday, May 15, 2021

పత్రికా స్వేచ్ఛ మాట దేవుడెరుగు.. పాత్రికేయుల స్వేచ్చకు ‘దినం’ పెడుతున్నారు; అదేమిటో మీరే చదవండి..

పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయం రాజ్యాంగంలోనూ పొందుపర్చి ఉంది. కానీ, పాత్రికేయులను కనీసం పౌరులగానూ గుర్తించేందుకు ముందుకురాని ఆంధ్రప్రదేశ్...

జనరల్ నర్సింగ్‌కు ఆదరణ

కోర్సుల్లో ప్రవేశానికి అనుమతిపై సర్వత్రా హర్షం... దేశవ్యాప్తంగా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (జి.ఎన్.ఎం) కోర్సులో శిక్షణ పొందడానికి వీలుగా వచ్చే ఏడాదికి ప్రవేశాలు జరుపుకోవచ్చని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) తాజాగా నిర్ణయించడం...

పనిచేయని ఈ-పోస్ సర్వర్లు

డిపోల వద్ద రేషన్‌కార్డుదారుల పాట్లు ఇలాగైతే కరోనా మరింత పెరిగే అవకాశం విశాఖపట్నం, అమరావతి, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): కరోనా రేషన్ సంగతేమో గానీ, డిపోల వద్ద పడుతున్న పాట్లు మహమ్మారిని ఆహ్వానించేలానే ఉందన్న విమర్శలు...

రోడ్డున పడనున్న మరికొందరు జర్నలిస్టులు

రాష్ట్రంలో మరోసారి సుమారు వంద మంది జర్నలిస్టుల బతుకులు రోడ్డు మీద పడబోతున్నాయి. పత్రిక అభివృద్ధి కోసం ఏళ్లతరబడి అహర్నిషలు కష్టపడినా, కనికరం లేని యాజమాన్యం వారిని తట్టాబుట్టా సర్దుకొమ్మని సెలవిచ్చింది. నెలాఖరుకల్లా...

ఆధునిక అవివేకి…

నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు అంటూ కొంతమంది కాలాన్ని వృధా చేసుకోవడం విచారకరం. క్షుద్రపూజలు చేయడం వల్ల మోక్షం వస్తుందని, స్వర్గం...

మెరుగైన ఆరోగ్యం కోసం…

వాషింగ్టన్, నవంబర్ 6 (న్యూస్‌టైమ్): మానవాళి అతిపెద్ద సమస్యలు రెండే రెండు.. ఒకటి బతకడం, రెండోది ఆరోగ్యంగా జీవితాన్ని వెళ్లదీయడం. వాతావరణ సంక్షోభం, అస్పష్టమైన ఆహారపు అలవాట్లు, ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం ద్వారా...

పత్రికల ఎంపానెల్‌మెంట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

ఫైలు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మార్చి 31... న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY - DAVP (ప్రస్తుతం Bureau...

మంత్రి ముత్తంశెట్టి పరువుతీస్తున్న ‘టీమ్ అవంతి’

విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజకీయాలలోకి రాకముందు నుంచీ ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి. విద్యావేత్తగా, సేవా కార్యక్రమాల నిర్వాహకునిగా ఆయనకు గుర్తింపు ఉంది....

ఈ ప్రశ్నలకు సమాధానాలేవి?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలతో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. రాజకీయాలకు కూడా ఈ కేసు కేంద్ర బిందువుగా మారింది. సెప్టెంబర్ 14న ఆ యువతిపై దాడి...

చీనాబ్ నదిపై భారీ రైల్వే వంతెన

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆర్చ్ నిర్మాణం.. చీనాబ్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు అధికం...