మనుషులకు వ్యాపిస్తున్న కొత్త రకం బర్డ్ ‌ఫ్లూ

బర్డ్‌ఫ్లూలో ‘హెచ్‌5ఎన్‌8’ అనే కొత్త రకం మానవుల్లోకి వ్యాపించింది. ప్రపంచంలో తొలిసారిగా రష్యాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇది పక్షుల నుంచి పాకింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలియజేసినట్లు...

కరోనా మహమ్మారి మళ్లీ పట్టుబిగిస్తోంది!

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో...

ఆధునిక విధానంలో బొప్పాయి సాగు

ప్రపంచ బొప్పాయి సాగులో భారతదేశం ప్రథమ స్ధానంలో ఉంది. దేశంలో బొప్పాయిని 1.80 లక్షల ఎకరాల విస్తరణంలో సాగు చేస్తున్నారు. దేశంలో 25 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతున్నది. తెలుగు రాష్ట్రాలలో బొప్పాయిని...

భారత్‌లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల తగ్గుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు వేగంగా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 1.36.872కి తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా...

88.5 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్యసిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య నేడు 88.5 లక్షలు దాటింది. సాయంత్రం 6 గంటలవకు అందిన సమాచారం ప్రకార 1,90,665...

భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య తగ్గుముఖం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): కోవిడ్ మీద పోరులో భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా 10 రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 150 లోపే ఉంటోంది. గత 24 గంటలలో...

క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులపై కోవిడ్ ప్రభావం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): ప్రభుత్వం వెల్లడించిన తాజా సంకలక్: స్టేటస్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ రెస్పాన్స్ (2020) నివేదిక ప్రకారం, దేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం హెచ్ఐవి పరీక్ష, కౌన్సెలింగ్...

సమీకృత శిశు అభివృద్ధి సేవలపై కోవిడ్-19 ప్రభావం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): కొవిడ్-19 సమయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అనుమతించబడింది. దీని ప్రకారం, ఆహార పదార్థాల పంపిణీ, పోషకాహార సహాయాన్ని అంగన్వాడీ...

18 రోజుల్లోనే భారత్‌లో 40 లక్షల కరోనా టీకాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పోరులో భారత్ అనేక మైలురాళ్ళు అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. టీకాలు ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే 40 లక్షల టీకాలు పూర్తి చేయటం కూడా ఒక...

రూ.73 కోట్లతో విజయనగరంలో ఈఎస్ఐ ఆస్పత్రి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (న్యూస్‌టైమ్): విజ‌య‌న‌గ‌రంలో రూ.73 కోట్ల నిధుల‌తో ఈఎస్ఐ ఆసుప‌త్రి నిర్మాణానికి కేంద్రం అనుమ‌తి ఇచ్చిన‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. విజయనగరంలో...