కొనసాగుతున్న కరోనా విలయతాండవం

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి విలయతాండవం భారత్‌లో కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా రికార్డుస్థాయిలో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి....

రోగనిరోధక సేవలను నిర్ధరణకు ఈ-విన్

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (న్యూస్‌టైమ్): ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఈ-విన్) అంటే ఎలక్ట్రానిక్ టీకా మందుల సమాచార యంత్రాంగం అనేది దేశవ్యాప్తంగా రోగనిరోధకత వస్తువుల/సమాచార వ్యవస్థల సరఫరాను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన...

కరోనా సమయంలో నర్సుల అభినందనీయం

విశాఖ మానసిక వైద్యశాల పర్యవేక్షకురాలు రాధారాణి విశాఖపట్నం, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): కొవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్యులతో పాటు, సమానంగా ప్రాణాలకు తెగించి విసుగు, విరామం లేకుండా నిరంతరం శ్రమిస్తున్న నర్సుల సేవలను...

కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కృషి

శ్రీకాకుళం, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితి అంత ఆందోళనకరంగా ఏమీ లేదని, మహమ్మారిని నిరోధించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరైన రీతిలో స్పందిస్తూ చర్యలు...

ప.గో. జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్లు 25

ఏలూరు, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో నూతనంగా 25 కాంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాలలో కొత్తగా...

నిద్రలేమి సమస్యను నివారించండిలా…

హైదరాబాద్, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): మన రోజువారి కార్యక్రమం లేదా డైలీ సైకిల్‌లలో ప్రధానమైనవాటిలో ఒకటి నిద్ర. మన జీవితంలో మూడు శాతం నిద్రకు కేటాయిస్తాము. అయినా కూడా ఇప్పటికీ కొందరు నిద్రలేమి...

ఈజీగా బరువు పెరగడండి…

హైదరాబాద్, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): బక్క పలచగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ పాటించండి. అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు....

అందమైన పెదవుల కోసం…

హైదరాబాద్, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి...

ఎంపీ అమర్ ‌సింగ్‌ కన్నుమూత

సింగపూర్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన...

కరోనాపై పోరులో ఆసక్తికర ఫలితాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి (సార్సు-సీఓవీ-2) పుట్టుక, సంక్రమణ క్రమాన్ని తెలుసుకునే లక్ష్యంతో చేపట్టిన పాన్ ఇండియా 1000 జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ,...

Latest news