ఖాదీ సిల్కు మాస్కుల గిఫ్ట్ బాక్సు

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): మీరు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేకమైన ఖాదీ సిల్కు ఫేస్ మాస్కులతో ఉన్న ఆకర్షణీయమైన గిఫ్టు బాక్సును బహుమతిగా ఇవ్వవచ్చు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల...

24 గంటల్లో కోలుకున్నవారు 36,500

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): అంతర్జాతీయ స్థాయిలో భారత్‌లోనే అతి తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్‌గా తేలిన కేసుల్లో మరణాలు ఈరోజు వరకు 2.15% ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొదటి లాక్‌డౌన్...

వెంటిలేటర్ల ఎగుమతులకు అనుమతి

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): భారత్‌లో తయారైన వెంటిలేటర్ల ఎగుమతులను అనుమతించాలన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కొవిడ్‌పై నియమించిన మంత్రుల బృందం (జీవోఎం) అంగీకరించింది. వెంటిలేటర్ల ఎగుమతులకు...

సినిమా హాళ్లకు అనుమతిలేదు!

కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల మ‌రిన్ని కార్య‌క‌లాపాలు న్యూఢిల్లీ, జులై 31 (న్యూస్‌టైమ్): కంటైన్‌మెంట్ జోన్ల‌కు వెలుప‌ల మ‌రిన్ని కార్య‌కాలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈరోజు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అన్‌లాక్ 3 కింద‌,...

కరోనా విజేతలు 10 లక్షలపైనే…

వరుసగా 7వ రోజూ 30,000 కంటే ఎక్కువ రికవరీల నమోదు న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): 16 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లో జాతీయ సగటు రికవరీ 64.44 శాతాన్ని మించి కరోనా కేసులు నమోదయ్యింది. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత...

జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు, ప్రత్యేక చికిత్స

ఫలించిన ఏపీయూడబ్ల్యూజే కృషి.. జర్నలిస్టులకు సాయం అమరావతి, జులై 30 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని పాత్రికేయులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) చేస్తున్న కృషిని, ప్రయత్నాలనూ గుర్తించిన రాష్ట్ర...

సంక్షేమ నిధి నుంచి జర్నలిస్టులకు సాయం

పాత్రికేయుల వైద్యానికి నోడల్ అధికారుల నియామకం వాస్తవాల ప్రచారంలో పాత్రికేయులే కీలకమన్న టీవీకే కరోనా మహమ్మారిపై అపోహలు తొలగించాలని పిలుపు ఆరోగ్య శాఖ కార్యదర్శితో కలిసి సమాచార కమిషనర్ సమీక్ష విజయవాడ, జులై 30 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ వ్యాప్తి...

కోవిడ్-19 రోగులకు ఉచిత పరీక్ష, చికిత్స

న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఇటీవల ప్రకటించిన విధంగా న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏ.ఐ.ఐ.ఏ) తన కోవిడ్-19 ఆరోగ్య కేంద్రం...

స్వస్థత కేంద్రాల నిర్వహణపై సమీక్ష

న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నిర్వహిస్తున్న జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల నిర్వహణ తీరును గురించి గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల...

‘కరోనా పట్ల ప్రభుత్వానికి భయం లేదు’

అమరావతి, జులై 30 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం చాలా దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షం ప్రశ్నిస్తే వాళ్లపై దాడులు,...

Latest news