వర్చువల్‌గానే ఇగ్నో స్నాతకోత్సవం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (న్యూస్‌టైమ్): కరోనా రెండో దశవ్యాప్తి నేపథ్యంలో ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 34వ స్నాతకోత్సవాన్ని వర్చువల్‌గానే నిర్వహించారు. ఛాన్సలర్ హోదాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్...

డీడీయూ-జీకేవై కింద పూర్వ విద్యార్థుల భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (న్యూస్‌టైమ్): ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల స్థాయిలో వేత‌న నియామ‌క‌- అనుసంధాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిష్ఠాత్మ‌క అజెండాతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్ కింద నైపుణ్యాల‌తో అనుసంధాఆన‌మైన...

ఢిల్లీలో మళ్లీ పడిపోయిన గాలి నాణ్యత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): భారత వాతావరణ శాఖ ఆధీనంలోని జాతీయ వాతావరణ సూచన కేంద్రం (ఐఎండీ) అంచనాల ప్రకారం, ఢిల్లీలో ఎయిర్ మాస్ ఇన్ ఫ్లో ఊహించిన వెంటిలేషన్ గుణకం, వాతావరణ...

‘భాష పరమైన మర్యాద కొనసాగించాల్సిందే’

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): బహిరంగ ప్రసంగాలలో పదాల నాగరికతను, భాషకు సంబంధించిన మర్యాదను కొనసాగించాల్సిన అవసరాన్ని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ఆరోగ్యకరమైన, బలమైన ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత అవసరమని...

సామాజిక మార్పుకు చట్టమే సాధనం

డీఎస్ఎన్ఎల్‌యూ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్వీఆర్.. విశాఖపట్నం, శ్రీశైలం, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): సామాజిక మార్పునకు చట్టం ఒక సాధనమని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన...

మూడో దశ ‘ఈకోర్ట్స్’పై డ్రాఫ్ట్ విజన్

డాక్యుమెంట్‌పై సూచనలు ఆహ్వానించిన ‘సుప్రీం’.. న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ‘ఈకోర్ట్స్’ ప్రాజెక్ట్ మూడో దశ కోసం ముసాయిదా విజన్ డాక్యుమెంట్‌ సిద్ధమైంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో తయారైన ఈ...

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జల్ జీవన్ నీరు

జల్ జీవన్ మిషన్ కింద పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు (ఎడబ్ల్యుసి), ఆశ్రమ పాఠశాలలో కుళాయి నీటి కనెక్షన్లు కల్పించాలన్న జల్ శక్తి మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత...

కృతజ్ఞతాభావం అంటే ఇదేనా?

‘ఒక్క ఛాన్స్’లో మీడియా సహకారం లేదా?.. సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించిన ఎన్.ఎ.ఆర్.ఎ... ‘‘కృతజ్ఞతాభావం అంటే ఏమిటి? మీరు మీ కళ్ళను బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి...

జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరు

ఎన్నికల వేళ గుర్తింపులేకుండా చేయడంపై ఆవేదన.. కుంటిసాకులతో పాత్రికేయుల హక్కులు హరింపు.. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆందోళన.. జర్నలిస్టుల సంక్షేమం అమలు, హక్కుల పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తుండడాన్ని నేషనల్ యాక్టివ్...

ఆంధ్రభూమి ఉద్యోగులకు ఎన్.ఎ.ఆర్.ఎ. బాసట

హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన డీసీహెచ్‌ఎల్ ఉద్యోగులు... ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తమ జీవన భృతి కోల్పోయి ఆర్ధికంగా రోడ్డునపడి న్యాయం కోసం ఉద్యమిస్తున్న ఆంధ్రభూమి ఉద్యోగులకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.)...