ప్రజా ‘సంకల్పానికి’ మూడేళ్లు!
అమరావతి, నవంబర్ 6 (న్యూస్‌టైమ్): ‘ప్రజా సంకల్పం’ పేరిట వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ‘ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తితో పనిచేస్తున్న జగన్ నాటి యాత్ర నుంచి తెలుసుకున్న...
ఐరావత్ ద్వారా ‘జిబౌటి’కి ఆహారం
న్యూఢిల్లీ, నవంబర్ 13 (న్యూస్‌టైమ్): మానవత మిషన్ ‘సాగర్-2’లో భాగంగా, ఆఫ్రికాలోని జిబౌటి దేశానికి భారత నావికాదళ నౌక ఐరావత్ రెండు రోజుల క్రితం చేరుకుంది. ప్రకృతి విపత్తులు, కొవిడ్‌ను అధిగమించడానికి మిత్రదేశాలకు...
విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయం దురదృష్టకరం
విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా...
విచారిస్తున్నాం.. సహకరిస్తాం!
ఏపీయూడబ్ల్యూజే బృందానికి డీఎస్పీ హామీ
గుంటూరు, అక్టోబర్ 8 (న్యూస్‌టైమ్): నరసరావుపేట ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కేసులో ఇద్దరు విలేకరులను విచారణ చేస్తున్నామని, పోస్టు ఎక్కడ నుంచి వచ్చింది? అనే...
పౌష్టికాహార బియ్యం పంపిణీకి చర్యలు
పథకం అమలు కోసం 15 రాష్ట్రాల గుర్తింపు...
మూడేళ్లపాటు అమలుకు రూ. 174.6 కోట్ల కేటాయింపు..
దేశంలోని 112 ఆశావహ జిల్లాల్లో అమలుపై ప్రత్యేక శ్రద్ధ..
న్యూఢిల్లీ, నవంబర్ 4 (న్యూస్‌టైమ్): దేశాన్ని పౌష్టికాహార భద్రత దిశగా...
రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
అమరావతి, జనవరి 1 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు...
ప్రశాంత వాతావరణంలో పరిషత్ పోరు
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్..
అమరావతి, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): ప్రశాంత వాతావరణంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని తెలిపారు....
కెన్యా రక్షణ దళాధిపతి భారత్ పర్యటన
ఆఫ్రికా బయిట పర్యటిస్తున్న తొలి దేశం మనదే...
న్యూఢిల్లీ, నవంబర్ 2 (న్యూస్‌టైమ్): రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు నవంబర్ 02-06 వరకు కెన్యా రక్షణ దళాల అధిపతి జనరల్ రాబర్ట్ కిబోచీ...
అర్హులకు 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి: సీఎం
అమరావతి, జనవరి 27 (న్యూస్‌టైమ్): దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా అందించాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి...