దేశీయంగా ఎరువుల ప‌రిశ్ర‌మ‌ బ‌లోపేతం

న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్‌టైమ్): ఎరువుల ప‌రిశ్ర‌మ‌ను అన్ని విధాలా బ‌లోపేతం చేయ‌డానికిగాను ఎన్‌డిఏ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ను తీసుకున్న‌ద‌ని కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ అన్నారు....