పోలీసు శాఖలో హెచ్ఆర్ఎంఎస్ విధానం

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న 80,000 మంది పోలీసు సిబ్బంది పరిపాలనా సంబంధిత నిర్వహణను మరింత మెరుగైన పౌర సేవలను సమర్థవంతంగా చేపట్టేందుకై ఆటోమేటెడ్ మానవ...