శ్రీకాకుళం, జనవరి 10 (న్యూస్టైమ్): ‘‘పలాస నియోజకవర్గం పరిధిలోని మందసలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంత నిబద్దతో… ఈ వీడియో చూడండి. ఇళ్ల పట్టాకోసం బేరం… లబ్దిదారుడు నుండి 60 వేలు వసూలు. ఇది పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు ఇలకాలో జరుగుతున్న వసూళ్ల దందా.’’ అంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ తన అధికారిక సోషలల్ మీడియా వేదికల్లో పోస్టుచేసిన ఈ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి…