‘కొట్టు’ గుట్టు

0
9 వీక్షకులు

‘‘సంస్కారవంతుడనైన నేను నీవు నాకు ఫోన్ చేసిన సందర్భంలో మర్యాదగా మాట్లాడాను. ప్రజలకు వివరణ ఇవ్వమని అడిగాను. కానీ ఆ సంభాషణను కూడా రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్న నీకు దిమ్మ తిరిగే సమాధానం అతి త్వరలో తాడేపల్లిగూడెంలోనే చెప్పబోతున్నాను. ‘కొట్టు’ నీ ‘గుట్టు’ మొత్తం సిద్ధంగా ఉన్నది. అది విప్పిన రోజు తల ఎక్కడ పెట్టుకుంటావ్?’’ అంటూ టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు.

పశ్చిమ గోదావర జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యానారాయణపై తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here