రైతు సమస్యలపై చర్చ

6
33 వీక్షకులు

హైదరాబాద్, మే 21 (న్యూస్‌టైమ్): రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుబంధు సమితులు రైతాంగం గొంతుక వినిపించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కల్తీ విత్తనాలు దొరికితే పీడీ యాక్టు కేసులు నమోదుచేసి, సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతుబంధు సమితులు కీలకంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

‘‘ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. డిమాండ్ ఉన్న పంట వేస్తేనే ఆదాయం వస్తుందని రైతులను ఒప్పించండి. అడగక ముందే కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చారు. రైతులను రాజులను చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర వ్యవసాయ ప్రణాళికను తీసుకువచ్చారు. రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6 COMMENTS

  1. [url=https://flomax.us.com/]buy flomax[/url] [url=https://lipitor.us.org/]lipitor generic[/url] [url=https://chloroquinaralen.com/]chloroquine malaria prophylaxis[/url] [url=https://motrin.us.com/]motrin[/url] [url=https://prazosin.us.com/]buy prazosin[/url] [url=https://hydroxychloroquinecv.com/]buy hydroxychloroquine online[/url] [url=https://proscar.us.com/]proscar price australia[/url] [url=https://duloxetine.us.com/]cymbalta online[/url] [url=https://priligy.us.com/]buy priligy[/url] [url=https://amitriptyline24.com/]amitriptyline 10mg price[/url] [url=https://singulair.us.com/]singulair tabs 10mg[/url] [url=https://malegra.us.org/]buy malegra fxt[/url] [url=https://tamoxifenpct.com/]tamoxifen citrate for men[/url] [url=https://hydroxychloroquine.us.com/]buy hydroxychloroquine[/url] [url=https://metformin.us.org/]can you buy metformin over the counter in canada[/url] [url=https://azithromycin.us.org/]purchase azithromycin 500 mg tablets[/url] [url=https://bupropion365.com/]bupropion sr 150[/url] [url=https://domperidone.us.com/]domperidone[/url] [url=https://chloroquine.us.org/]chloroquine otc uk[/url] [url=https://nexium.us.org/]nexium dr 40 mg[/url]

  2. [url=https://hydroxychloroquine.us.com/]buy hydroxychloroquine sulfate[/url] [url=https://lipitor.us.org/]buy lipitor[/url] [url=https://priligy.us.com/]generic priligy[/url] [url=https://tamoxifenpct.com/]generic tamoxifen[/url] [url=https://hydroxychloroquinecv.com/]hydroxychloroquine online[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here