
హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఫౌండర్, సీఈవో, డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్ పిళ్ళరిశెట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఫౌండేషన్ అధ్వర్యాన చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా రఘురామ్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు కూడా రాజ్ భవన్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీకి సంబంధించిన వివిధ అంశాలను ఛాన్సలర్ అయిన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

అనంతరం ఆదిత్య మెహతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలకు సంబంధించిన చిత్రపటాన్ని గవర్నర్‌కు ఆయన సమర్పించారు.
I’m amazed, I must say. Seldom do I encounter a blog that’s both educative and interesting, and let
me tell you, you’ve hit the nail on the head. The problem is something which
not enough people are speaking intelligently about.
I’m very happy that I stumbled across this in my hunt for
something relating to this.
finpecia tablet price in india