వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌కు నేడే ఆఖరు

27
495 వీక్షకులు
డీఏవీపీ (బీఓసీ) అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ
  • మధ్యంతర ఎంపానెల్‌మెంట్‌కు నోటిఫికేషన్

న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DAVP (DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY). ప్రస్తుతం BOC (Bureau of Outreach and Communication)గా పేరుమార్చుకున్నప్పటికీ నేటికీ ‘డీఏవీపీ’గానే ప్రాచుర్యంలో ఉంది.

ప్రింట్ మీడియా ఎంపానెల్‌మెంట్‌ తరహాలోనే ఈ సంస్థ ఇంటర్నెట్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను కూడా గుర్తిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ‘న్యూ మీడియా’ పేరిట దీని కోసం ప్రత్యేక నిబంధనలతో కూడిన విధానాన్ని కూడా అమలుచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వెబ్‌సైట్ల ఎంపానెల్‌మెంట్‌ కోసం అవకాశం కల్పించిన డీఏవీపీ తాజాగా మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వెబ్ ప్రచురణకర్తలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులు ఈరోజే తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంది. ప్రస్తుత కరోనా విపత్తు నేపథ్యంలో ఆన్‌లైన్, సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశంగా మధ్యంతర ఎంపానెల్‌మెంట్‌కు ఇచ్చిన వెసులుబాటును అర్హులు, ఆసక్తికలిగిన వారు సద్వినియోగం చేసుకోవచ్చు.

2016 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చిన సవరించిన ‘The Print Media Advertisement Policy of the Government of India – 2016’ ప్రకారం ఏడాదికి రెండుసార్లు వార్తా పత్రికల ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల రీత్యా గత మూడు పర్యాయాలుగా ఈ విధానం తాత్కాలికంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ప్రింట్ మీడియా తరహాలో ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌తో కూడిన ప్రకటన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి పరిశీలించడచ్చు.

ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) కోసం ఏ విధంగా దరఖాస్తుచేయాలి? విధివిధానాలను ఔత్సాహిక వెబ్ ప్రచురణకర్తలు తెలుసుకుని దరఖాస్తుచేసుకోవచ్చు. పైన ఇచ్చిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా BOC గత పక్షం రోజుల కిందట జారీచేసిన ఉత్తర్వులను కూడా పరిశీలించవచ్చు. కమిట్‌మెంట్, డెడికేషన్‌తో వెబ్‌సైట్‌లు/ఛానళ్లు నిర్వహించే ఔత్సాహిక ప్రచురణకర్తలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరమనే చెప్పాలి. వాణిజ్య బిడ్ (Commercial bid), ఆర్థిక బిడ్ (Financial bid)ను వేర్వేరుగా సమర్పించాల్సి ఉంటుంది.

ఆదాయ వనరుగా వెబ్‌సైట్ నిర్వహణ…

ఇక, ఆకర్షణీయమైన హంగులతో సొంత న్యూస్ వెబ్‌సైట్/ఛానల్ ఏర్పాటుచేయాలని ఉందా? నామమాత్రపు చార్జీలతోనే మీ పత్రికను, వెబ్‌సైట్/ఛానల్‌ను నిర్వహించాలని ఉందా? జర్నలిజంలో ప్రస్తుతం అతి కీలకంగా మారిన వెబ్ జర్నలిజంలో అడుగుపెట్టి ఆర్జించాలని ఉందా? ప్రింట్ మీడియాలో కోల్పోయిన ఆదాయాన్ని ఆన్‌లైన్ యాడ్స్ రూపంలో పొందాలని ఉందా?

డీఏవీపీ కల్పించిన ఈ ఎంపానెల్‌మెంట్ సదుపాయంతో పాటు గూగుల్ యాడ్‌సెన్స్‌, (https://www.google.com/intl/en_in/adsense/start), యాహూ, యాడ్ జీబ్రా వంటి సంస్థల ద్వారా మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌‌లో ఎలాంటి పైరవీలు, శ్రమ లేకుండా యాడ్స్ ప్రచురించాలని ఉందా? మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఉందా?

ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) కావాలా? ఫ్రీగా దొరికిందని ఏదో ఇతర వెబ్‌సైట్లలో పోస్టుచేసిన కంటెంట్‌ను తీసుకువచ్చి మీ సైట్‌లో పెట్టడం ద్వారా కోరి కాపీరైట్ కష్టాలు తెచ్చుకోవడం మినహా దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏ మాత్రం ఉండదని గమనించాలి. సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి. సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం. పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ కూడా ఉచితం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/వెబ్ ఛానల్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే డైనమిక్ ఫార్మెట్‌లోని పూర్తి స్థాయి వెబ్‌సైట్/ఛానల్‌ను కేవలం 15,500 రూపాయలకే రెండు నెలల ఉచిత న్యూస్ అప్‌డేషన్ సర్వీసుతో కలిపి ఆఫర్ చేస్తున్న అత్యద్భుతమైన అవకాశాన్నీ ఈ సందర్భంగా ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది. ఆయా పత్రికలు, వెబ్‌సైట్/ఛానల్ నిర్వహణ చార్జీల విషయంలోనూ ఊహించని తక్కువ చార్జీలకే సేవల్ని అందించేలా వెసులుబాటు కల్పించడం జరిగింది.

గతంలో ఏ సందర్భంలోను, ఏ సంస్థా ఇవ్వని రాయితీ చార్జీలకే ‘న్యూస్‌టైమ్’ ఇస్తున్న సేవలు పొందేందుకు తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

27 COMMENTS

  1. సొంత వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు నిర్వహించేవారికి ఉపయుక్తమైన సమాచారం.

  2. Hi there! Someone in my Facebook group shared this website with us so I came to take a look. I’m definitely loving the information. I’m bookmarking and will be tweeting this to my followers! Terrific blog and brilliant design and style.

  3. [url=https://trazodonesale.com/]trazodone buy[/url] [url=https://zovirax.us.com/]zovirax 200mg[/url] [url=https://motrin.us.com/]motrin 800[/url] [url=https://domperidone.us.com/]domperidone[/url] [url=https://flomax.us.com/]buy flomax[/url] [url=https://attarax.com/]atarax 10 mg cost[/url] [url=https://bupropion365.com/]buy bupropion[/url] [url=https://duloxetine.us.com/]cymbalta in india[/url] [url=https://wellbutrin.us.org/]prescription wellbutrin mexico[/url] [url=https://metformin.us.org/]best price online metformin[/url]

  4. [url=http://hydroxychloroquinecv.com/]quineprox 10 mg[/url] [url=http://chloroquinaralen.com/]buy chloroquine online[/url] [url=http://duloxetine.us.com/]duloxetine[/url] [url=http://cialisprice.us.org/]cialis online[/url] [url=http://prazosin.us.com/]buy prazosin[/url] [url=http://retina.us.org/]retin-a generic[/url] [url=http://attarax.com/]atarax 50 mg tablet[/url] [url=http://nexium.us.org/]generic nexium[/url] [url=http://ivermectin.us.org/]ivermectin india[/url] [url=http://lipitor.us.org/]lipitor medication[/url]

  5. [url=http://cialisprice.us.org/]can you buy cialis over the counter in usa[/url] [url=http://hydroxychloroquine.us.com/]hydroxychloroquine sulfate buy[/url] [url=http://azithromycin.us.org/]where can i buy azithromycin[/url] [url=http://duloxetine.us.com/]generic cymbalta[/url] [url=http://singulair.us.com/]buy singulair[/url] [url=http://proscar.us.com/]proscar 1mg[/url] [url=http://chloroquine.us.org/]chloroquine tablets[/url] [url=http://chloroquinaralen.com/]chloroquine for sale[/url] [url=http://prazosin.us.com/]prazosin 5mg capsule[/url] [url=http://hydroxychloroquinecv.com/]buy hydroxychloroquine online[/url]

  6. [url=https://chloroquinaralen.com/]buy chloroquine[/url] [url=https://retina.us.org/]no prescription retin a[/url] [url=https://hydroxychlorothiazide.com/]hydrochlorothiazide 12.5 mg cap[/url] [url=https://proscar.us.com/]buy proscar[/url] [url=https://domperidone.us.com/]where to buy motilium[/url]

  7. [url=https://amitriptyline24.com/]buy amitriptyline[/url] [url=https://bupropion365.com/]buy bupropion[/url] [url=https://proscar.us.com/]proscar for sale[/url] [url=https://duloxetine.us.com/]cymbalta australia[/url] [url=https://hydroxychloroquinecv.com/]buy hydroxychloroquine[/url] [url=https://nexium.us.org/]nexium 10 mg[/url] [url=https://zovirax.us.com/]buy zovirax[/url] [url=https://hydroxychloroquine.us.com/]hydroxychloroquine sulfate[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here