ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా అనతికాలంలోనే విశేష పాఠకాధరణ పొందిన వెబ్ జర్నలిజానిది ప్రత్యేక స్థానమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తున్న ‘న్యూ మీడియా’లో భాగస్వాములయ్యేందుకు సరైన మార్గం తెలియక అయోమయంలో ఉన్న వెబ్ ప్రచురణకర్తలకు చట్ట ప్రకారం అవసరమైన దాదాపు అన్ని రిజిస్ట్రేషన్లను మా నుంచి సర్వీసు పొందేవారికి సర్వీసు చార్జీలు తీసుకోకుండానే ఆఫర్ చేయడం జరుగుతుంది.

మా వద్ద వెబ్‌సైట్ చేయించుకునే వారికి మొబైల్ యాప్‌తో పాటు జీఎస్టీ, లేబర్ (ఎస్టాబ్లిష్‌మెంట్), పాన్ కార్డు, బ్రాడ్‌కాస్టింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది.

అలాగే, కేవలం రూ. 16,500/కే సొంత యూట్యూబ్ ఛానల్‌తో పాటు పూర్తిస్థాయి కమర్షియల్ వెబ్‌సైట్ నిర్వహించుకునే ప్రచురణకర్తలకు ప్రత్యేక రాయితీతో ఆఫర్ కల్పించడం జరిగింది. పత్రికలను రూపొందించుకొని ముద్రణకు పంపలేకపోతున్న, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోలేకపోతున్న ప్రింట్ మీడియా ప్రచురణకర్తలకు, తమ వెబ్ మీడియా అవసరాలకు ఐటీ సేవల తగ్గింపు ప్రయోజనం కూడా కల్పిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సేవల చార్జీలు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. ప్రధానంగా యూఎస్ డాలర్ మారక విలువపై ఈ చార్జీల భారం ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఊహించని ఆఫర్లను సొంతం చేసుకుని అతి తక్కువ ఖర్చుకే విలువ ఆధారిత సర్వీసును పొందవచ్చు.

తాజాగా ‘న్యూస్‌టైమ్’ ఏజెన్సీ కూడా ఆ తగ్గింపు ప్రతిఫలాన్ని స్వయంకృషితో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రచురణకర్తలకు అందిస్తోంది. వీటితో పాటు ఈరోజు మనుగడలో ఉన్న ఆఫర్ ద్వారా సొంత డొమైన్ పేరిటే పైసా కూడా అదనంగా చెల్లించకుండా ఈమెయిల్ సదుపాయాన్ని ఏడాది పాటు పూర్తి ఉచితంగా పొందవచ్చు.

ఈ సదుపాయం ఇప్పటి వరకూ పెయిడ్ సర్వీస్. ప్రత్యేకించి చెల్లింపులు జరిపితేనే కానీ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ, మా వద్ద కొత్త సైట్ పొందిన వారికి మాత్రం ఈ సర్వీసును ఉచితంగా (ఏడాది పాటు) ఆఫర్ చేయడం జరుగుతోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ‘న్యూస్‌టైమ్’ ఆఫర్ చేసే ఏ సర్వీసునైనా సగం తగ్గింపు చార్జీకే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

మీకు సొంత వెబ్‌సైట్ ఉండి, సెర్చింజిన్ ర్యాంకింగ్స్‌కు, ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా దాన్ని రెగ్యులర్‌గా నాణ్యత కలిగిన కంటెంట్‌తో అప్‌డేట్ చేయలేకపోతున్నట్లయితే మీకు సొంత వెబ్ పోర్టల్, ఈ-పేపర్ వంటి ప్రాధమిక అవసరాలకు అనుగుణంగా వాటిని నిర్వహించుకునే సదుపాయాన్ని ఉచితంగానే కల్పించడం జరుగుతోంది.

కాపీ, పేస్టుల గోల లేకుండా మీకంటూ ప్రత్యేక న్యూస్ కంటెంట్ కోరుకుంటున్నవారు కేవలం రోజుకు రూ. 100 ఖర్చుతోనే పూర్తి సర్వీసు అందించేందుకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

నకిలీ జర్నలిస్టులుగా మారకండి… బోగస్ ఛానళ్లను నమ్మకండి… స్వశక్తిని నమ్ముకోండి… స్వయంకృషితో ఎదగండి! లోగోల మాయాజాలంలో పడి మచ్చతెచ్చుకునే కంటే… మీకంటూ ఓ ఉపాధి మార్గాన్ని ఎంచుకోండి! ‘కంటెంట్ ప్రొవైడర్’గా అవతరించి సొంత సంపాదనపై మనసు నిమగ్నం చేయండి!

యూట్యూబ్ ఛానళ్ల పేరిట వర్ధిళ్లుతున్న లోగోల దందాలో సమిధలు కాకుండా ఉండాలంటే సొంత రిజిస్టర్డ్ డొమైన్ కలిగిన వెబ్‌సైట్/వెబ్ ఛానల్/ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్/ఈ-పేపర్ తప్పనిసరని ఇప్పటికైనా గుర్తించండి! దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి మీకు మీరే ఓ సమాచార వ్యవస్థగా మారండి… చదువరులను ఆకట్టుకునేలా కనీసం రోజుకు ఓ పది నుంచి పదిహేను మంచి కంటెంట్ కలిగిన ఐటమ్స్ (టెక్ట్స్/ఇమేజ్‌లు) లేదా వీడియాలను సొంతంగా సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటే ఒకరివద్ద తలవంచే పనిలేకుండా నీతిమంతమైన జర్నలిజంలో మనగలిగే అవకాశాన్ని చూపిస్తుంది ‘న్యూస్‌టైమ్’.

డబ్బులిచ్చి కొనుక్కొనే ‘కార్డు’లను కాకుండా కష్టాన్ని నమ్ముకుని మీడియాలో ముందుకెళ్లాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడేలా పత్రికలు, వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్ వంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘న్యూ మీడియా’ (http://davp.nic.in/New_media.html) రంగంలో నిలదొక్కుకునేందుకు వీలుగా ‘న్యూస్‌టైమ్’ తనవంతు చేయూతను అందిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

జర్నలిజంలో వివిధ రూపాలలో కొనసాగుతున్న వారిలో వృత్తిపరంగా తమ బాధ్యలతను నిర్వర్తిస్తున్న వారు మినహా చాలా మంది వరకు తమ సమయాన్ని సోషల్ మీడియా పోస్టింగులు, గ్రూపుల నిర్వహణ ద్వారా వృధాచేసుకుంటున్నారన్నది వాస్తవం. అదే సమయంలో రోజుకు కనీసం ఓ రెండు గంటలు వెచ్చిస్తే చాలు ‘న్యూస్‌టైమ్’ సహకారంతో జర్నలిజంలో గుర్తింపుతో పాటు సొంత ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు. పైన పేర్కొన్న విధంగా పనిచేసిన వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటి వాటికి ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే గూగుల్ యాడ్‌సెన్స్ తరహా ప్రకటన వేదికలు అనేకం.

దీని కోసం ఎవరికీ ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన పనే ఉండదు. క్రమం తప్పకుండా (కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రోజుకు కనీసం ఆరుసార్లు) నిర్ణీత సంఖ్యలో కంటెంట్ (ఐటమ్స్ లేదా వీడియోలు) అప్‌డేట్ చేస్తూ ఉండడమే. నానాటికీ ప్రాచుర్యం పొందుతూ, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న వెబ్ జర్నలిజానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగిస్తున్న ‘న్యూస్‌టైమ్’ తాజాగా కంటెంట్ ప్రొవైడర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

సొంత పత్రిక లేదా వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటివి ఉన్నవారు ‘కంటెంట్ యూజర్’గాను, లేని వారు ‘కంటెంట్ ప్రొవైడర్’గానూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తరహాలో వెబ్ జర్నలిజం కోసం కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన ‘న్యూ మీడియా’ రంగం ద్వారా ఆర్జించవచ్చు. కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్న ‘న్యూస్‌టైమ్’ గత ఏడాది కాలంగా వెబ్ జర్నలిజాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వాహకులు తాము సొంతంగా సమకూర్చుకున్న కంటెంట్‌తో పాటు ‘న్యూస్‌టైమ్’ నుంచి కూడా కొంత కంటెంట్‌ను పొందవచ్చు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించేవారూ తక్కువ చార్జీకే ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన డైనమిక్ ఫార్మెట్‌లోని వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్‌ను కేవలం 16,500 రూపాయలకే (డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, మొబల్ యాప్ సహా ఏడాది పాటు ఉచిత టెక్నికల్ మెయింటెనెన్స్) అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ప్రత్యేక ప్రోత్సాహక ఆఫర్ కింద ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

కేవలం కంటెంట్ అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు, ఈ-పేపర్ వంటి సైట్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు. దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు. సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి.

కేవలం నెలకు 6,500 రూపాయలకే (ఇది వరకు ఈ చార్జీ రూ. 15,500 ఉండేది) వెబ్‌సైట్/ఛానల్/న్యూస్ పోర్టల్ రోజువారీ అప్‌డేషన్ ప్యాకేజీని ప్రచురణకర్తలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. దీనికి మించి పైసా అదనపు ఖర్చులేకుండా తాజా వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, క్రీడా, వాణిజ్య, వినోద సంబంధిత రోజువారీ కవరేజీతో పాటు ఫొటోలను, వీడియోలను కూడా వెబ్ మీడియా ప్రచురణకర్తలు మా నుంచి పొందే వెసులుబాటును ఉంది.

న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, బిజినెస్ న్యూస్‌ సహా పలు కీలక కేటగిరీలకు సంబంధించిన వీడియోలు రోజూ మా నుంచి అప్‌డేట్ల రూపంలో పొందవచ్చు. వీడియోలకు, ఫొటో ఆల్బమ్స్‌కు మీ సొంత లోగోతో వీడియో ఫైల్స్ తయారీచేసి స్క్రోలింగ్ జోడించి వెబ్‌సైట్/ఛానల్/పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఈ ప్యాకేజీలో ప్రత్యేకత. దీనికి తోడు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్నీ సుగమం చేసుకోవచ్చు. మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.

ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది. కేవలం నెలకు 6,500 రూపాయలకే (ఇది వరకు ఈ చార్జీ 15 వేలు ఉండేది) వెబ్‌సైట్/ఛానల్/న్యూస్ పోర్టల్ రోజువారీ అప్‌డేషన్ ప్యాకేజీని ప్రచురణకర్తలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. దీనికి మించి పైసా అదనపు ఖర్చులేకుండా తాజా వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, క్రీడా, వాణిజ్య, వినోద సంబంధిత రోజువారీ కవరేజీతో పాటు ఫొటోలను, వీడియోలను కూడా వెబ్ మీడియా ప్రచురణకర్తలు మా నుంచి పొందే వెసులుబాటును ఉంది.

న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, బిజినెస్ న్యూస్‌ సహా పలు కీలక కేటగిరీలకు సంబంధించిన వీడియోలు రోజూ మా నుంచి అప్‌డేట్ల రూపంలో పొందవచ్చు. వీడియోలకు, ఫొటో ఆల్బమ్స్‌కు మీ సొంత లోగోతో వీడియో ఫైల్స్ తయారీచేసి స్క్రోలింగ్ జోడించి వెబ్‌సైట్/ఛానల్/పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఈ ప్యాకేజీలో ప్రత్యేకత. దీనికి తోడు, ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్నీ సుగమం చేసుకోవచ్చు. అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు.

దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు. సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి. ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు…

ఇక, రెండు నెలల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా పత్రికలు, వెబ్‌సైట్/ఛానల్ నిర్వహణ చార్జీల విషయంలోనూ ఊహించని తక్కువ చార్జీలకే సేవల్ని అందించేలా వెసులుబాటు కల్పించడం జరిగింది. గతంలో ఏ సందర్భంలోను, ఏ సంస్థా ఇవ్వని రాయితీ చార్జీలకే ‘న్యూస్‌టైమ్’ ఇస్తున్న సేవలు పొందేందుకు తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఆఫర్ ద్వారా సేవలను పొందేందుకు ఆన్‌లైన్‌లో నమోదుకు చివరితేదీ: 15-03-2021 (కేవలం ఇది పరిమిత గడువు ఆఫర్ అన్న విషయాన్ని విజ్ఞులైన మిత్రులు గమనించ ప్రార్ధన. గడువు దాటాక వచ్చిన రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకోవడం జరగదని గమనించగలరు.) తొలుత కేవలం 500/-తో రిజిస్ట్రేషన్ చేయించుకుని గడువులోపు మిగిలిన పేమెంట్ చేసి కూడా పైన పేర్కొన్న ప్రత్యేక తగ్గింపు ధరపై సేవల్ని పొందవచ్చు. రేపటిలోగా ఉచిత న్యూస్ సేవల్ని పొదవచ్చు.

ఈ సమాచారాన్ని వీలైతే మీకు తెలిసిన ప్రచురణకర్తలకు షేర్/ఫార్వర్డ్ చేయగలరు.

With regards
Team NT
https://www.newstime.in
https://www.agency.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
Mobile: 6300795484 & 9390556171