రసపట్టులో ఆటపట్టు అవసరం!

1182

ముంబయి, జనవరి 3 (న్యూస్‌టైమ్): శృంగారం దాంపత్య జీవితంలోనే కాదు. స్త్రీ, పురుషుల సుఖ జీవనంలోనూ ఓ భాగమైపోయింది. అయితే, చాలా మంది సెక్స్‌ అనుభవించడంలో సరైన మెళుకువలు పాటించక ఇబ్బందిపడుతుండడం వల్ల సమస్యలు వస్తున్నాయే కానీ, సరైన భాగస్వామితో జరిపే సరస సల్లాపాల లెక్కే వేరని ఈమధ్య నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడయింది.

సెక్స్‌లో పాల్గొనేట‌ప్పుడు మ‌గ‌వారు లావుగా ఉంటే తాము స‌రిగా సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌లేమ‌ని కాస్త అసంతృప్తి ఫీల‌వుతార‌న్న అభిప్రాయం ఉంది. ఇక లేడీస్ కూడా చాలా లావుగా ఉంటే వాళ్ల‌కు కూడా శృంగారంలో పూర్తి మ‌జా ఉండ‌ద‌న్న అపోహాలు ఉన్నాయి. అయితే లేడీస్ లావుగా ఉండి పురుషులు స‌న్న‌గా ఉంటే వాళ్ల‌కు సెక్స్‌లో సంతృప్తి ఉండ‌ద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే లేడీస్ మాత్రం లావుగా ఉన్న పురుషుల‌నే బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. వాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొంటే లేడీస్‌కు ఎంతో హ్యాపీగా సెక్స్ మ‌జా ఉంటుంద‌ని సెక్స్ ప‌రిశోధ‌కులు చెపుతున్న మాట‌.

మగవారు అధిక బరువు ఉన్నామని విచార పడనవసరం లేదు. సెక్స్‌లో వారెంతో క్రియాశీలంగా ఉంటారని, తమ సెక్స్ భాగస్వాములను ఆకట్టుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. పైగా తక్కువ బరువు ఉన్న వారికన్నా, అధిక బరువు ఉన్నవారికే సెక్స్‌లో ఎక్కువ మంది భాగస్వాములు ఉంటారని కుడా భావిస్తున్నారు. సెక్స్ లో పాల్గొనే సగటు వయస్సు 37 సంవత్సరాలుగా ఉన్న 60,058 మందిని పరిశోధకులు పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చారు. జీవితంలో శృంగారం ఓ భాగం. ఈ సెక్స్‌ లైఫ్‌ బాగుంటే మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు.

అయితే ఈమధ్యకాలంలో శృంగార జీవితానికి దూరంగా ఉండే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందుకు బోలిడెన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇంటి వైద్యంతోనే శృంగార వాంఛను సంతృప్తికంరగా కొనసాగించవచ్చని సూచిస్తున్నారు వైద్యులు. అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి. సాధారణంగా ప్రతి ఇంటిలోను తులసి చెట్టు వుంటుంది. దీనిని ఎంతో పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు.

తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛ పెరగటమే కాదు జననాంగ వ్యవస్ధను శుద్ధి చేసి సంతానోత్పత్తి కూడా కలిగిస్తుందని వైద్యులు చెపుతారు. పెరట్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి. అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్ధాయిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా బాగా వుంటుంది.

ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితంచేసి మీ సెక్స్ లైఫ్ ను పెంచుతుంది. ములక్కాడ మహిళలకు, పురుషులకు కూడా సెక్స్ సామర్ధ్యం పెంచటంలో దివ్యమైన ఔషధమని ప్రాచీనకాలంనుండి చెపుతున్నారు.