చరిత్రలో ఈరోజు/మే 26

0
5 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్దాంతం ప్రకారం ఈ సంవత్సరంలో ఈరోజు 146వ రోజు (లీపు సంవత్సరంలో 147వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 219 రోజులు మిగిలి ఉన్నాయి.

సంఘటనలు…

  • 1894 : రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమితులయ్యాడు.
  • 1938 : దేనా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం.
  • 1969 : చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
  • 1972 : అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • 1986 : యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
  • 2009 : ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
  • 2014 : భారత దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.

జననాలు…

  • 1928 : ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003)
  • 1942 : గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
  • 1946 : అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
  • 1937 : మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)
  • 1949 : వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
  • 1945 : విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012)
  • 1955 : పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు.
  • 1956 : మండలి బుద్ధ ప్రసాద్, రాజకీయ నాయకుడు.

మరణాలు…

  • 1939 : రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
  • 1981 : తిమ్మవఝ్ఝల కోదండరామయ్య, పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here