ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకువచ్చి జగనన్న విద్యా కానుక ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయివేటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఈ చిన్నారి సంతోషాన్ని పాట రూపంలో ఎలా వ్యక్తంచేస్తుందో చూడండి.

సినిమా పాటను ప్రభుత్వ పాఠశాలల మార్పునకు అన్వయిస్తూ ఈ చిన్నారి ఆలపించిన గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

#AP News, #Telangana News, #India News, #World News, #Film News, #Business News, #Sports News, #Online Edition, #Cinema

Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updates & Live Notifications.