అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పాలన

0
7 వీక్షకులు
ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

ఖమ్మం, ఏప్రిల్ 14 (న్యూస్‌టైమ్): భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి, నిమ్న వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ స్పూర్తితో వారి ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా ఖమ్మం వీడీవోల కాలనీ తన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here