జాతీయ కార్యవర్గ వర్చువల్ కాన్ఫరెన్సులో పాల్గొన్న బండి సురేంద్రబాబు

ఆన్‌లైన్‌ ద్వారా తక్షణమే జారీచేసే వెసులుబాటు

సభ్యులకు ప్రమాద బీమా పాలసీ కల్పించేందుకు చర్యలు

జాతీయ కార్యవర్గ అత్యవసర భేటీలో కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ఎక్కడివారైనా దరఖాస్తుచేసుకునే సౌలభ్యం

న్యూఢిల్లీ, జులై 28 (న్యూస్‌టైమ్): నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A.) ఏం చేసినా విభిన్నమే.. ఆరంభంలో పోటీదారులతో పాటు యావత్ మీడియా ప్రతినిధుల్లో ఆసక్తిగొలిపిన ఆశయాలు, లక్ష్యాలు (నియమ, నిబంధనలు) నేడు ఒకటొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. కేవలం నాయకులుగా తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే చాలా మంది జర్నలిస్టుల పేరిట సంఘాలు నడుపుతున్నారన్న పాత చింతకాయ పచ్చడిని పక్కకునెట్టి సరికొత్త నిర్ణయాలు, సభ్యుల సంక్షేమం, వారి కుటుంబ భవిష్యత్తుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన N.A.R.A. తన ఆశయం (బైలా)లో రెండో అంకమైన ‘కుటుంబ భద్రత’కు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో తమ సభ్యులందరికీ ఉచిత నిర్బంధ ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A.) నిర్ణయించింది. కరోనా విపత్తు విధుల్లో ‘ఫ్రంట్ లైన్ వారియర్స్‌’లా పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల ఆరోగ్య భద్రత గురించి అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు యాజమాన్యాలూ కనీసం పట్టించుకోకపోయినా సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న N.A.R.A. మాత్రం తన సభ్యుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది.

N.A.R.A. వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి సురేంద్రబాబు అధ్యక్షతన మంగళవారం వర్చువల్‌గా జరిగిన జాతీయ కార్యవర్గ అత్యవసర భేటీలో నాయకత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఆ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు, తమ సంఘంలో సభ్యులైన అందరికీ నిర్బంధ ప్రమాద బీమా పాలసీ కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మాన్యువల్ ఐడీ కార్డులు, సభ్యత్వాల నమోదు ప్రక్రియ స్థానంలో ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే కేవలం జాతీయ కార్యవర్గం ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉంచిన ఆన్‌లైన్ ఆధారిత సేవలను నేటి నుంచి పూర్తిస్థాయిలో సభ్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త విధానంలో భాగంగా జర్నలిస్టులకు సంబంధించినంత వరకూ దాదాపు అన్ని రకాల సేవలను పేపర్‌ రహితంగా సంఘం నుంచి పొందవచ్చు. ప్రస్తుత సభ్యులతో పాటు కొత్తగా సభ్యత్వాల కోసం దరఖాస్తుచేసే వారు కూడా http://www.naraunion.com/members/join.php లింక్ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో భర్తీచేసి పరిశీలన అనంతరం అదే వెబ్‌సైట్ ద్వారా తమ ఐడీ కార్డును పొందే అవకాశం ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు (సబ్ ఎడిటర్లు)లతో పాటు వెబ్ మీడియా, లోకల్ కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, యాడ్ ఏజెన్సీలు, జర్నలిజంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఇతర మీడియాలలో పనిచేస్తున్న ప్రతినిధులకు, కంటెంట్ రైటర్లు, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులకూ ఈసారి కొత్తగా సభ్యత్వాలు ఇవ్వాలని N.A.R.A. నిర్ణయించింది. ఆయా సంస్థల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులతో పాటు అర్హత కలిగిన నాన్ జర్నలిస్టులు కూడా సభ్యత్వాల కోసం దరఖాస్తుచేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.

సభ్యత్వం, ఐడీ కార్డు ఎలా పొందాలి?

N.A.R.A.లో సభ్యత్వం కోరే వారు ముందుగా సంఘం అధికారికి వెబ్‌సైట్‌లోని http://www.naraunion.com/members/join.php లింక్‌ను ఓపెన్ చేసి అందులో సూచించిన ప్రకారం కేటగిరీ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ (ఐడీ కార్డుపై వచ్చే) ఫొటోను అప్‌లోడ్ చేసి దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ భర్తీచేసి దిగువన ఉన్న I agree Terms and Conditions ఆప్షన్‌ను టిక్ పెట్టి Join బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తదుపరి వచ్చే పేమెంట్ ఆప్షన్ ద్వారా సభ్యత్వ రుసుమును కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో పంపించిన అప్లికేషన్ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి చేరిన వెంటనే అక్కడి సిబ్బంది ప్రాధమికంగా పరిశీలించి సంబంధిత రాష్ట్ర నాయకత్వానికి అదే రోజు పంపిస్తారు. స్థానిక లాంఛనాలు పూర్తయ్యాక అదేరోజు (గరిష్టంగా 24 గంటల వ్యవధిలో) యూనిక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన బహుళ ప్రయోజనకరమైన ఐడీ కార్డు జారీచేయడం జరుగుతుంది. సంబంధిత కార్డు సాఫ్ట్‌ కాపీని సభ్యులు N.A.R.A. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీ (ప్రింట్ కార్డు) పోస్ట్ లేదా కొరియర్ సర్వీసు ద్వారా పంపించడం జరుగుతుంది. సంఘం చేపట్టే ఏ సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికైనా సభ్యత్వ ఐడీ కార్డు (యూనిక్ ఐడీ నంబర్) తప్పనిసరి అన్నది గుర్తుంచుకోవాలని సంఘం అధ్యక్షుడు బండి సురేంద్రబాబు ఒక ప్రకటనలో సూచించారు.

ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారానే చేయడం వల్ల సంఘంలో జవాబుదారీతనాన్ని పెంచడం, సభ్యులకు జమాఖర్చుల వివరాలను అందుబాటులో ఉంచడం సాధ్యపడుతుందని N.A.R.A. నాయకత్వం భావిస్తోందని, ఇకమీదట సభ్యత్వాలు మాన్యువల్ పద్దతిలో స్వీకరించే పరిస్థితి ఉండదని, సభ్యత్వ రుసుము కూడా నగదు రూపేణా స్వీకరించేది లేదనీ, సంఘానికి ఏ రూపంలో వచ్చిన ఆదాయం అయినా కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందనీ ఆయన తెలిపారు. సభ్యత్వాల విషయంలో గాని, సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల అమలులో గానీ ఇతర సంఘాల మాదిరిగా ఇష్టారాజ్య విధానాన్ని నియంత్రించి, జవాబుదారీతనాన్ని పెంపొందించే చర్యలలో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ సేవలను ఔత్సాహిక జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులూ సద్వినియోగం చేసుకుని సహకరించాలని కోరారు.

ప్రభుత్వ సహకారంతో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాలలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నామని, ఔత్సాహికులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవచ్చని, లేదా తమ అంగీకారాన్ని 7799141459, 7095414655 & 9515877779 వాట్సాప్ నంబర్లకు మెసేజ్ రూపంలో తెలియజేయవచ్చనీ వివరించారు.

227 COMMENTS

 1. డియర్ సార్, మీరు చేస్తున్న మంచి పనికి, మీకు కావలసిన శక్తిని ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో అందించాలని కోరుకొంటూ…..

 2. cali’s where to buy cialis cialis price cialis without a doctors prescription cialis for sale
  buy medication without an rx buy medication without an rx cialis order online buying cialis online in usa price of cialis at walmart
  cialis order online viagra vs cialis vs levitra reviews cialis by mail in us http://www.canadianpharmacymeds.com securetabs viagra vs cialis vs levitra reviews
  qtzxtmkwtmmq cheap generic cialis cialis in usa calais pills from canada calis cialis price

 3. how to buy valtrex 2000 mg valtrex daily how to get valtrex prescription online http://valtrex10.com/ buy valtrex without get a prescription online buy valtrex 1000 mg how to get valtrex prescription
  diflucan buy diflucan pills online generic diflucan prices http://diflucanfavdr.com/ order diflucan online order diflucan online cheap diflucan 100 mg tab
  cost of diflucan in india diflucan 150mg diflucan 200 http://diflucanfavdr.com/ diflucan 200 mg over the counter diflucan discount order diflucan online

 4. paxil for depression generic of paxil paxil cr generic http://paxil100.com/ paxil 60 mg paxil price paxil hair loss
  online drugs valtrex valtrex costs canada order valtrex online usa http://valtrex10.com/ order valtrex generic buy valtrex online no prescription valtrex uk over the counter
  how do i get propecia buy finasteride no rx generic for propecia http://propeciafavdr.com/ generic propecia for cheap without precscription propecia buy without per propecia 1mg tablets

 5. cialis mail order cialis trial cost of cialis at cvs lowest cialis prices when does cialis go generic
  ed pills without prescription cialis canadian pharmacy cialis prescription online is generic cialis safe viagra without a doctor prescription usa
  cialis tablets cialis viagra generic cialis reviews canadian cialis cialis without a doctor prescription cialis 20mg price
  cmjbawqutdgn buy tadalafil online soft cialis free cialis trial http://www.canadianpharmacymeds.com can you get viagra without prescription

 6. buy propecia usa propecia prices propeciaforlesscom http://propeciafavdr.com/ buy finasteride online propecia hair loss buy propecia uk diflucan 150 mg tablet price generic diflucan ordering diflucan generic http://diflucanfavdr.com/ buy cheap diflucan online where to buy diflucan otc how can i get diflucan over the counter propecia women finasteride hair loss propecia 5mg sale http://propeciafavdr.com/ buy propecia no prescription generic propecia usa propesia

 7. The endocannabinoid system is mainly of the nervous arrangement and includes the cannabinoid receptors CB1 and CB2, to which body-produced http://levitradoctorpre.com levitra vardenafil endocannabinoids dock and balance the ECS directed physiological-homeostatic conditions. The phytocannabinoids in the hemp workshop have the constant properties on the receptors of the ECS as the endocannabinoids produced aside the body itself. They are cialis generic for sale have of the endogenous cannabinoid set-up that also occurs in the hemp plant. The cannabinoid receptor 1 (CB1) occurs predominantly in the intrepidity cells of the cerebellum. The cannabinoid receptor 2 (CB2), however, is found predominantly on cells http://levitradoctorpre.com viagra online prescription
  of the protected system. When a person uses CBD, the cannabinoid receptors are activated and the compassionate endocannabinoid group is in healthier health. Although there is calm a long path to give access to in check in, there is no have misgivings about up the imperious effects of CBD today.

 8. diflucan 150 diflucan pill canada diflucan 150 mg coupon http://diflucanfavdr.com/ diflucan over the counter singapore generic diflucan otc where to purchase diflucan
  canadian valtrex no rx valtrex generic in mexico prescription medicine valtrex http://valtrex10.com/ how to buy valtrex without a prescription valtrex medicine for sale buy generic valtrex without prescription
  paxil hair loss paxil 30 mg paxil 30 mg http://paxil100.com/ paxil 20mg paxil generic paxil cr generic

 9. price of wellbutrin in canada wellbutrin australia cost wellbutrin buy online http://wellbutrin100.com/ wellbutrin online prescription 750 mg wellbutrin wellbutrin best price
  diflucan for sale online buy diflucan prescription med diflucan medicine http://diflucanfavdr.com/ where can you get diflucan over the counter where to get diflucan otc over the counter diflucan
  price of wellbutrin 300mg wellbutrin 300 mg pill purchase wellbutrin in canada http://wellbutrin100.com/ buy brand wellbutrin best generic wellbutrin price of wellbutrin

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here